లేబర్ బ్యూరోలో 875 ఖాళీలు
చండీగఢ్ లోని కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ అనుబంధ కార్యాలయం లేబర్ బ్యూరో పీఎంఎం వై/ఏఎఫ్ఈఎస్ పధకాల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్/సూపర్ వైజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టుల సంఖ్య: 875
ప్రధాన మంత్రి ముద్ర యోజన సర్వే (పీఎం ఎంవై), ఏరియా ఫ్రేమ్ ఎంటర్ ప్రైజెస్ సర్వే (ఏ ఎఫ్ఈఎస్) పథకాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పీఎంఎంవై సర్వే:
ఇన్వెస్టిగేటర్ పోస్టులకు ఆరు నెలలు,ఇతర అన్ని పోస్టులకు ఎనిమిది నెలల వరకు, ఏఎఫ్ఈఎస్ పోస్టులకు 2019 మార్చి 31 వరకు.
విభాగాలవారీగాఖాళీలు: కన్సల్టెంట్-18, వెబ్ సైట్ సూపర్ వైజర్-143, ఇన్వెస్టిగేటర్-695, అసి స్టెంట్-12, స్టెనోగ్రాఫర్-6
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
,
దరఖాస్తు: ఆన్ లైన్లో
31 వరకు.
దరఖాస్తులకు చివరితేదీ:జూలై 3
website :www.labourbureaunew.gov.in
EmoticonEmoticon