*సైంటిఫిక్ పరికరాలు -ఉపయోగాలు*
*పరికరం పేరు — ఉపయోగం*
* ఆల్టీమిటర్ — వాతావరణం లో ఎత్తును కొలుచుటకు
* ఎనిమోమీటర్ — గాలివేగాన్ని కొలుచుటకు
* ఆడియోమీటర్ — శబ్ధ తీవ్రతను కొలుచుటకు
* బాతరోమీటర్ — వాతావరణం పీడనం ను కొలుచుటకు
* E C G — మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరం
* ఫాథోమీటర్ — సముద్రాల లోతును కనుగొనుటకు
* హైడ్రోమీటర్ — ద్రవాల విశిష్ట సాంద్రత కనుగొనుటకు
* హైగ్రోమీటర్ — గాలిలోని తేమను కొలుచుటకు
* మానోమీటర్ — వాయువుల పీడనాన్ని కొలుచుటకు
* పైరోమీటర్ — సూర్యుడి ఉష్ణోగ్రత మరియు అధిక ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం
* రాడార్ — రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను పసిగట్టే పరికరం
* రెయిన్గేజ్ — ఒక ప్రాంతంలోని వర్షపాతంను కొలుచుటకు
* రేడియోమీటర్ — అణుధార్మికతను కొలుచుటకు
* స్పిగ్నోమీటర్ – బ్లడ్ ప్రెజర్ ను కొలుచుటకు
* సిస్మోగ్రాఫ్ — భూకంప తీవ్రత ను కొలుచుటకు
* అమ్మీటర్ — విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలుచుటకు
* ఓడోమీటర్ –మోటారు వాహనాల వేగాన్ని కొలిచేపరికరం
* క్రెస్కోగ్రాఫ్ — మొక్కలలో పెరుగుదలను కనుగొనే సాధనం
* క్రోనోమీటర్ — సముద్రంలో నౌక ఏ రేఖాంశం లో ఉందో తెలుసుకునేందుకు
* ప్లానీమీటర్ — సమతల ఉపరితలంయొక్క వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం
* మాగ్నోమీటర్ — అయస్కాంత భ్రామకాలను క్షేత్రాలను పోల్చే సాధనం
* శాలినోమీటర్ — ఉప్పుద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం
* స్పెక్ట్రోమీటర్ — వక్రీభవన గుణకాలను కొలిచే సాధనం
* హైడ్రోఫోన్ — జల ఉపరితలం కింద శబ్ద వేగాలను కొలిచే పరికరం
* డైనామో — యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి గా మార్చే పరికరం
* క్రయోమీటర్ — అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్
* ఎండోస్కోప్ — ప్రేగులలో అంతర్గత భాగాలను పరీక్షించే పరికరం

EmoticonEmoticon