AP HISTORY PRACTICE BITS

1. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన “సూత పురాణం” కావ్య రచయిత?

A. ఉన్నవ లక్ష్మీనారాయణ
B. గద్దె లింగయ్య
C. విశ్వనాథ సత్యనారాయణ
D. త్రిపురనేని రామస్వామి చౌదరీ✅

2. ఈ క్రిందివాటిలో స్త్రీ, పురుష సంబంధాలను గురించి తెలిపిన గుడిపాటి వెంకటాచలం యొక్క నవల?

A. గబ్బిలం
B. మైదానం✅
C. హేమలత
D. మీనా

3. 1885 లో పార్థసారధి నాయుడు ప్రారంభించిన తెలుగు ప్రథమ రాజకీయ వారపత్రిక?

A. ఆంధ్ర ప్రకాశిక✅
B. తత్వబోధిని
C. కృష్ణా పత్రిక
D. ది క్రీసెంట్

4. ఈ క్రిందివాటిలో సరిగా జతపరచబడినది?

1. ఆంధ్ర వాల్మీకి – వావికొలను సుబ్బారావు
2. ఆంధ్ర గాంధీ – వావిలాల గోపాలకృష్ణయ్య
3. ఆంధ్ర నేతాజీ – మద్దూరి అన్నపూర్ణయ్య

A. 1 & 2 మాత్రమే
B. 2 & 3 మాత్రమే
C. 1 & 3 మాత్రమే
D. అన్నీ సరిగా జతపరచబడినవి✅

5. 1884 లో ప్ర్రారంభించబడిన “మద్రాసు మహాజన సభ” యొక్క అధ్యక్షుడు, కార్యదర్శి (వరుసగా)?

A. ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు
B. ఆనందాచార్యులు, వీరరాఘవాచార్యులు
C. రంగయ్యనాయుడు, ఆనందాచార్యులు✅
D. సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్యనాయుడు

6. వందేమాతర ఉద్యమకాలంలో ఏ పత్రికలో వ్రాసిన వ్యాసాల కారణంగా గాడిచర్ల హరిసర్వోత్తమరావుకి 3 సంవత్సరాల కారాగారశిక్ష విధించబడింది?

A. ఆంధ్రపత్రిక
B. స్వరాజ్య✅
C. కృష్ణా పత్రిక
D. దేశమాత

7. దక్షిణ భారత చలనచిత్ర పితామహుడు?

A. దాదాసాహెబ్ ఫాల్కే
B. రాజా రవివర్మ
C. రఘుపతి వెంకయ్య✅
D. సత్యజిత్ రే

8. తెలుగు చలనచిత్ర రంగంలో మొదటి టాకీచిత్రం?

A. రాజా హరిశ్చంద్ర
B. రైతుబిడ్డ
C. మాలపిల్ల
D. భక్త ప్రహ్లాద✅

 9. స్త్రీల విద్యాభివృద్దికి, విజ్ఞాన వికాసాలకు దోహదం చేయడానికి కందుకూరి వీరేశలింగం నిర్వహించిన పత్రిక?*

A. సతీహిత బోధిని✅
B. సత్యవాదిని
C. సుజన ప్రమోదిని
D. భారతి

10. 1800 లో బ్రిటీష్ వారికి దత్తం చేయబడిన దత్తత మండలాలకు 1808 వరకు ఏ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉండేది?

A. కడప
B. అనంతపురం✅
C. కర్నూలు
D. ఆదోని

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv