*POLITY PRACTICE BITS*
✍ 1. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిని తొలగించే ప్రతిపాదనపై లోక్ సభ, రాజ్యసభలలో కనీసం ఎంతమంది సంతకంచేసి తమ సభాద్యక్షులకు పంపాలి?(వరుసగా)
A. 50, 50
B. 100, 100
C. 100, 50 👈
D. 50, 100
✍ 2. ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి?
1. మరణ శిక్షకు క్షమాభిక్ష అధికారం రాష్ట్రపతికి ఉంటుంది కానీ గవర్నర్ కు ఉండదు
2. రాజ్యాంగం గవర్నర్ కి కొన్ని సందర్భాలలో విచక్షణ అధికారాన్ని ఇస్తుంది కానీ రాష్ట్రపతికి ఇటువంటి అవకాశం ఇవ్వలేదు
A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
C. రెండూ సరైనవే 👈
D. రెండూ సరికావు
✍ 3. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతికి ఏ ప్రకరణ ప్రకారం ఆర్డినెన్సు జారీచేసే అధికారం ఉంది?
A. ప్రకరణ – 143
B. ప్రకరణ – 123 👈
C. ప్రకరణ – 53
D. ప్రకరణ – 72
✍ 4. అంతర్రాష్ట్ర నదీజలాలు లేదా నదీలోయల వివాద పరిష్కారం గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ?
A. ప్రకరణ – 262 👈
B. ప్రకరణ – 263
C. ప్రకరణ – 260
D. ప్రకరణ – 261
✍ 5. ఒక ద్రవ్యబిల్లును రాజ్యసభకు పంపాలంటే ఎవరి ధృవీకరణ అవసరం?
A. రాష్ట్రపతి
B. ప్రధానమంత్రి
C. లోక్ సభ స్పీకర్ 👈
D. లోక్ సభ సెక్రటరీ జనరల్
✍ 6. భారత రాజ్యాంగం ఈ క్రిందివారిలో ఎవరిని గురించి మాత్రమే ప్రస్తావించింది?
1. అటార్నీ జనరల్
2. అడ్వకేట్ జనరల్
3. సొలిసిటర్ జనరల్
4. అదనపు సొలిసిటర్ జనరల్
A. 1 & 2 మాత్రమే 👈
B. 2 & 3 మాత్రమే
C. 1, 3 & 4 మాత్రమే
D. 1, 2 & 3 మాత్రమే
✍ 7. భారత మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్?
A. సుకుమార్ సేన్
B. K.C. నియోగి
C. M.C. సెతల్వాద్
D. నరహరిరావు 👈
✍ 8. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి పంపినపుడు రాష్ట్రపతి?
1. తప్పనిసరిగా ఆమోదించాలి
2. నిలుపుదల చేయవచ్చు
3. రెండవసారి కూడా నిలుపుదల చేయవచ్చు
A. 1 & 2 మాత్రమే
B. 2 & 3 మాత్రమే 👈
C. 1 మాత్రమే
D. 2 మాత్రమే
✍ 9. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి పంపుతారు?
A. గవర్నర్
B. ముఖ్యమంత్రి
C. డిప్యూటీ స్పీకర్ 👈
D. రాష్ట్రపతి
✍ 10. కంటోన్మెంట్ చట్టం ఎప్పుడు చేయబడింది?
A. 1924 👈
B. 1960
C. 1952
D. 1920

EmoticonEmoticon