ఏపీలో 20వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అత్యధికంగా డీఎస్సీతో 9వేలకు పైబడి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అందిన సమాచారం మేరకు వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
గ్రూప్ 1 - 150
గ్రూప్ 2 - 250
గ్రూప్ 3 - 1,670
డీఎస్సీ - 9,275
పోలీసు శాఖ - 3,000
వైద్య ఆరోగ్యశాఖ - 1,604
పాలిటెక్నిక్ లెక్చరర్ - 310,
జూనియర్ లెక్చరర్ - 200
ఏపీఆర్‌ఈఐ సొసైటీ డిగ్రీ కళాశాల లెక్చరర్ - 5
డిగ్రీ కళాశాల లెక్చరర్ - 200
సమాచార, పౌర సంబంధాల శాఖ - 21
ఏపీఆర్‌ఈఐ సొసైటీ - 10
డీపీఆర్‌వో - 4
ఏపీఆర్‌వో - 12
టీఈటీఈ - 5
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీలు - 750
షెడ్యూల్ ఏరియాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు - 500
నాన్ షెడ్యూల్ ఏరియాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు - 300
ఇతర ఖాళీలు - 1,636
-ఈనాడు కథనం ఆధారంగా
EmoticonEmoticon