General Knowledge - Physics Practice Bits for APPSC Exams

ఆధునిక భౌతిక శాస్త్రం - 1
1. థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి వాడే రేడియో ఐసోటోపు?
1) సోడియం
2) అయోడిన్
3) కోబాల్ట్
4) కార్బన్

View Answer
సమాధానం: 2
2. కేంద్రక విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం?
1) నియంత్రిత శృంఖల చర్య
2) అనియంత్రిత శృంఖల చర్య
3) నియంత్రిత కేంద్రక సంలీనం
4) అనియంత్రిత కేంద్రక సంలీనం

View Answer
సమాధానం: 1
3.పరమాణు స్థిరత్వానికి కొలమానం?
1) పరమాణు సంఖ్య
2) పరమాణు ద్రవ్యరాశి
3) పరమాణు ద్రవ్యరాశి సంఖ్య
4) ద్రవ్యరాశి లోపం

View Answer
సమాధానం: 4
4. కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టింది?
1) రూథర్‌ఫర్డ్
2) ఓట్టోహాన్
3) మేడమ్ క్యూరీ
4) కాక్రాఫ్ట్, వాల్టన్

View Answer
సమాధానం: 3
5.న్యూక్లియర్ రియాక్టర్‌లో సాధారణంగా వాడే మితకారి?
1) భారజలం
2) గ్రాఫైట్
3) కాడ్మియం
4) యురేనియం

View Answer
సమాధానం: 1
6. శిలాజాల వయసును కనుగొనే పద్ధతి?
1) కేంద్రక విచ్ఛితి
2) కార్బన్ డేటింగ్
3) కేంద్రక సంలీనం
 4) శృంఖల చర్య

View Answer
సమాధానం:2
7. ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు పరమాణు ద్రవ్యరాశులున్న ఒకే మూలకపు పరమాణువులను ఏమంటారు?
1) ఐసోబార్‌లు
2) ఐసోటోన్లు
3) ఐసోటోప్‌లు
4) శిలాజాలు

View Answer
సమాధానం:3
8. రేడియో ధార్మిక శ్రేణులన్నింటిలో వెలువడే జడవాయువు?
1) హీలియం
2) ఆర్గాన్
3) క్రిప్టాన్
4) రేడాన్

View Answer
సమాధానం: 4
9. కేన్సర్ వ్యాధి నిర్మూలనలో వాడే రేడియో ఐసోటోప్?
1) సోడియం
2) కోబాల్ట్
3) అయోడిన్
4) నికెల్

View Answer
సమాధానం: 2
10. రేడియో ధార్మిక శ్రేణులన్నీ .... అనే ఒక స్థిర మూలకం వద్ద అంతమవుతాయి.
1) సీసం
2) ఆక్సిజన్
3) టిన్
4) కోబాల్ట్

View Answer
సమాధానం:1
11. థర్మల్ రియాక్టర్‌లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూల పదార్థం?
ఎ) యురేనియం- 235
బి) యురేనియం - 238
సి) యురేనియం- 233
డి) ఫ్లుటోనియం-233

View Answer
సమాధానం: ఎ
12. సూర్యుడిలో శక్తికి మూలాధారం?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) ద్రవ్యరాశి లోపం
సి) రేడియో ధార్మికత
డి) కేంద్రక సంలీనం

View Answer
సమాధానం: డి
13. బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి?
ఎ) ఎలక్ట్రాన్లు
బి) ప్రోటాన్లు
సి) పాజిట్రాన్లు
డి) న్యూట్రాన్లు

View Answer
14. న్యూక్లియర్ రియాక్టర్‌ను విస్ఫోటక దశ నుంచి రక్షించడానికి వాడేవి?
ఎ) కాడ్మియం కడ్డీలు
బి) కార్బన్ కడ్డీలు
సి) భారజలం
డి) అల్యూమినియం కడ్డీలు

View Answer
సమాధానం: సి
15. హైడ్రోజన్ బాంబు పని చేసే సూత్రం?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సమ్మేళనం
సి) కృత్రిమ రేడియోధార్మికత 
డి) సహజ రేడియోధార్మికత

View Answer
సమాధానం: బి
16. న్యూక్లియర్ రియాక్టర్‌లో న్యూట్రాన్‌ల  వేగాన్ని తగ్గించేది?
ఎ) భారజలం
బి) పాదరసం
సి) హైడ్రోజన్
డి) ఆల్కహాల్

View Answer
సమాధానం: ఎ
17. అణు రియాక్టర్‌లో ఇంధనంగా ఉపయోగించేది?
ఎ) బొగ్గు
బి) యురేనియం
సి) రేడియం
డి) భారజలం

View Answer
సమాధానం: బి
18. భారజలం అంటే?
ఎ) మంచు గడ్డ కట్టడం
బి) డ్యూటీరియం ఆక్సైడ్
సి) పొడి మంచు
డి) పైవేవీ కావు

View Answer
సమాధానం: బి
19. భారత  అణుశక్తి పితామహుడు?
ఎ) రాజా రామన్న
బి) విక్రమ్ సారాబాయి
సి) సి.వి. రామన్
డి) హోమి జహంగీర్ బాబా

View Answer
సమాధానం: డి
20. రేడియోధార్మికత శక్తిని కనుగొన్నవారు?
ఎ) బెక్వరల్
బి) ఛాడ్విక్
సి) బోర్
డి) లీనార్డ్

View Answer
సమాధానం: ఎ
21. అణు బాంబు ఆవిష్కర్త?
ఎ) డాల్డన్
బి) అట్టోహాన్
సి) న్యూటన్
డి) ఐన్‌స్టీన్

View Answer
సమాధానం: బి
22. పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం?
ఎ) 10–10 సెం.మీ.
బి) 10–13 సెం.మీ.
సి) 1010 సెం.మీ.
డి) 1013 సెం.మీ.

View Answer
సమాధానం:బి
23. ప్రోటాన్‌ను మొదట గుర్తించిన శాస్త్రవేత్త?
ఎ) ఛాడ్విక్
బి) స్మిత్
సి) థామ్సన్ 
డి) గోల్డ్ స్టెయిన్

View Answer
సమాధానం: డి
24. ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) డా. ఎవంజిలానా విల్లెగాస్
బి) పి.ఎస్. రాన్మునిన్
సి) రూథర్‌ఫర్డ్
డి) ఎవరూ కాదు

View Answer
సమాధానం: డి
25. రేడియోధార్మికత కింది వాటిలో దేనికి సంబంధించింది?
ఎ) అమెచ్యూర్  రేడియో
బి) రేడియో ఖగోళం
సి) మూలక కేంద్రం
డి) పైవన్నీ

View Answer
సమాధానం: సి
26. రేడియోధార్మికత లేని మూలకం?
ఎ) హీలియం
బి) రేడియం
సి) థోరియం
డి) యురేనియం

View Answer
సమాధానం: ఎ
27. సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?
ఎ) మార్కొని
బి) ఐన్‌స్టీన్
సి) జి.జె.స్టోనీ
డి) బెర్లిన్

View Answer
సమాధానం: బి

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv