🔲గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
- పదకొండో పంచవర్ష ప్రణాళిక (2007-2012)
పదకొండో పంచవర్ష ప్రణాళిక 2007, ఏప్రిల్ 1న ప్రారంభమైంది. డిసెంబరు 9, 2006న జాతీయాభివృద్ధి కౌన్సిల్ (National Development Council NDC) 11వ ప్రణాళిక Approach paperని మాత్రం తయారుచేసింది. సత్వర, సమీకృత వృద్ధి సాధించడానికి ఆర్థిక వృద్ధిరేటు 9% లక్ష్యంగా నిర్ణయించింది. తలసరి +ణూ వృద్ధిరేటు సాలీన 1.5% గా ఉండి 10 సంవత్సరాల కాలంలో రెట్టింపవుతుందని భావించారు. కీలకరంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం. అవస్థాపన రంగాల్లో పబ్లిక్ రంగంలో పెట్టుబడులు పెంచడం, ప్రభుత్వ పొదుపు 2005-06లో -1.5% +ణూ నుంచి విదేశీ చెల్లింపుల సమస్యను సృష్టించని విధంగా కనీసం +1% పెంచడం, పెట్టుబడి రేటు 2005-06లో 30.1% నుంచి సగటున 35.1% కి పెంచడం, ప్రణాళికా వ్యయాన్ని ప్రస్తుత స్థాయి నుంచి 2007-08లో 1% +ణూ కి 2011-12లో 2.5% +ణూ పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.
ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు మాంటెంగ్‌సింగ్ అహ్లూవాలియా నేతత్వంలో అమలుచేసిన 11వ పంచవర్ష ప్రణాళికలో నికర జాతీయాదాయ వృద్ధ్ధిరేటు 9.0 శాతం లక్ష్యంగా నిర్దేశించినా 8.3 శాతం వృద్ధ్ధిరేటును సాధించింది. సత్వర, అధిక సమ్మిళిత వృద్ధ్ధి సాధనకు పదకొండో పంచవర్ష ప్రణాళికలో ఈ క్రింది అంశాలను, లక్ష్యాలను నిర్ణయించారు.
1. పేదరికం తగ్గించి, ఉపాధి విస్తరణ కల్పించే సత్వర ఆర్థికాభివృద్ధి.
2. ఆరోగ్యం, విద్య ముఖ్యంగా పేదలకు అవసరమైన అత్యవసర సేవల అభివృద్ధి.
3. విద్య, వృత్తి నైపుణ్యం, అభివృద్ధి ద్వారా సాధికారికత సాధించటం.
4. చీ=జు+ూ పథకం అమలు ద్వారా ఉపాధి అవకాశాల విస్తరణ.
5. నిలకడగల పర్యావరణం, పరిరక్షణ.
6. లింగ సమానత్వం సాధించడం.
7. పాలనా వ్యవస్థ మెరుగుపరచడం.
ప్రణాళికా వనరుల సమీకరణ
ప్రణాళికలకు అవసరమైన అదనపు ద్రవ్య వనరులను మూడు విధాలుగా సమీకరించాలని నిర్ణయించారు.
1. జాతీయాదాయంలో (+ణూ) పన్నుల ద్వారా చేకూరే రాబడిని 1% పెంచడం.
2. +ణూలో ప్రణాళికేతర వ్యయం (సబ్సిడీరేటు) శాతాన్ని తగ్గించడం.
3. కోశపరమైన లోటు తగ్గించటం (ళరషaశ్రీ సవళషఱ్)
ఖీఱరషaశ్రీ =వరజూశీఅరఱbఱశ్రీఱ్y aఅస వీaఅaస్త్రవఎవఅ్ Aష్ (ఖీ=దీవీ) అమలుచేసి 2009 నాటికి పన్నుల రాబడి లోటును 3%కి, రాబడి లోటు 0%కి తగ్గించాలని నిర్ణయించింది. ఇంచుమించు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఖీ=దీవీ అమలుచేయాలని నిశ్చయించడం వల్ల 2008-09 కి కోపరమైన లోటు (ఖీఱరషఱశ్రీశ్రీ సవళషఱ్) +ణూలో 6%కి మించడానికి లేదని భావించారు. ఈ కారణంగా ప్రణాళికా పరిమాణం (ూశ్రీaఅ రఱఓవ) +ణూలో పన్నుల శాతంలో పెరుగుదల, ప్రణాళికేతర వ్యయం తగ్గించగలగడంపై ఆధారపడి ఉంటుంది.
11వ ప్రణాళిక 'నూతన దృష్టి' (చీవష Vఱరఱశీఅ) అధికాదాయ, ఆల్పాదాయ రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, ఆల్పాదాయ వర్గాలు, ఇతరవర్గాల ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించడానికి ఆర్థికవృద్ధిరేటు మెరుగుపరచాలని నిశ్చయించారు. 11వ ప్రణాళికలో అమలుచేసే పథకాలు విశాల పరిధి ఉన్న పునాది (దీతీశీaస baరవస) కలిగి, అన్ని ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు లబ్ధి కలిగించాలని భావించారు. విద్యా, వైద్య సదుపాయాలను దీర్ఘకాల ఆర్థిక వృద్ధ్ధిరేటు ప్రభావితం చేసే కీలక ఉత్పాదితాలుగా గుర్తించి, దేశ జనాభాలో అధిక భాగానికి కనిష్ఠ సాంఘిక సేవలు ఈ రెండింటితోపాటు స్వచ్ఛమైన తాగునీరు (షశ్రీవaఅ సతీఱఅసఱఅస్త్ర షa్‌వతీ) అందుబాటులో లేదని, ఈ సేవల లభ్యత పెంచాలని నిర్ణయించారు. గరిష్ఠ ఆర్థికవృద్ధ్ధివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవని గుర్తించి, ఆర్థిక సంస్కరణలు జాతీయాదాయం, విదేశీ మారకద్రవ్యం వంటి చలాంకాల గణనీయమైన అభివృద్ధిని సాధించినా ఉపాధి విస్తరణ మందగించడం, ఉపాధి నాణ్యత క్షీణించటం. ఆందోళనకరమని పేర్కొన్నారు. పర్యావరణ వనరుల అధిక దోపిడీ, క్షీణత, నిల్వలు తరిగిపోవటంతో పాటు ప్రాంతాలు, సాంఘిక, ఆర్థిక అసమానతలు పెరిగాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆర్థిక సంస్కరణల అమలులో నూతన దృక్పథం అవసరమని భావించారు.
పారిశ్రామిక వృద్ధి
పదకొండో ప్రణాళిక లక్ష్యం పారిశ్రామిక వృద్ధ్ధిరేటు 10%, వస్తూత్పత్తి వృద్ధిరేటు 12%ని సాధించటం. ఈ లక్ష్య సాధనకు పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. మూలధన సాంద్రత పరిశ్రమల్లో ఈ మార్పు ఇప్పటికే ప్రారంభమైందని, శ్రమ సాంద్రత పరిశ్రమలకు, చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి
1. రసాయన ఎరువులు, పంచదార మొదలైన పరిశ్రమల పై ఉన్న ఆంక్షలు తొలగించడం.
2. చిన్నతరహా పరిశ్రమలకు రిజర్వు చేసిన పరిశ్రమల సంఖ్యను కుదించడం.
3. గనులు, తవ్వకాల విధానాన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా మార్పుచేయడం.
4. శ్రామిక చట్టాలను సవరించి సంఘటితరంగ పరిశ్రమల్లో ఉపాధి విస్తరణ అవకాశాలు పెంపొందించడం.
5. పర్యావరణ పరిరక్షణకు అన్ని రంగాల్లో ఉత్పత్తి పద్ధతులు మార్పుచేయడం.
అవస్థాపన
అవస్థాపన రంగంలో పెట్టుబడులు +ణూతో పదో ప్రణాళిక 4.5% నుంచి పదకొండో ప్రణాళికలో 7.5%కి పెంచాలని నిర్ణయించారు. పబ్లిక్ రంగంలో ఆర్థికవనరుల కొరత కారణంగా ప్రైవేటు పెట్టుబడులు తప్పనిసరిగా ప్రోత్సహించాలని భావించారు. అవస్థాపనాభివృద్ధికి పదకొండో ప్రణాళికలో ఈ క్రింది చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
1. గ్రామీణ అవస్థాపనాభివృద్ధికి గరిష్ఠ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను ఇతర ప్రాంతాల్లో అనుసంధానం చేయడం.
2. ఆర్థిక అవస్థాపన విద్యుత్తు, రోడ్లు, రైల్వేలు, నౌకాయానాలు, విమానాశ్రయాలు, సమాచారంలో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు పూరించడం.
3. విద్యుత్తు పంపిణీ సామర్థ్యం మెరుగుపరచడం.
4. అవస్థాపన రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించటం.
్య
రంగాలవారీ విధానాలు
ఆదాయాలను పెంచడానికి గ్రామీణ ప్రాంతాభివృద్ధి, ముఖ్యంగా వ్యవసాయరంగం 2.0 శాతం వృద్ధ్ధిరేటును రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఈ లక్ష్యసాధనకు చేపట్టిన చర్యలు.
1. నీటిపారుదల, వర్షాధార ప్రాంతాల్లో నీటి సదుపాయాల అభివృద్ది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, విద్యుదీకరణకు ప్రణాళికల కేటాయింపులు పెంచడం.
2. వ్యవసాయ రంగాన్ని పునఃవ్యవస్థీకరించి (తీవఙఱ్aశ్రీఱఝ్‌ఱశీఅ) రాష్ట్రాల్లో వ్యవసాయ విస్తరణ సేవలను అభివృద్ధి చేయడం.
3. వైయుక్తిక వ్యవసాయ పంటల అభివృద్ధి నుంచి బహుళ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా
వ్యవసాయదారుల ఆదాయం పెంచడం.
4. వ్యవసాయ మార్కెటింగ్ ఆధునికీకరణకు రైతుల వద్ద నుంచి ప్రత్యక్షంగా దేశీయమార్కెట్టు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులకు కార్పొరేటు సంస్థలను ప్రోత్సహించడం.
5. విద్యుత్తు, నీటిపారుదల సౌకర్యాలు, రసాయన ఎరువులు వంటి ఉత్పాదకాలపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తగ్గించి, రాయితీల వల్ల ఏర్పడుతున్న ఆర్థిక అసమతౌల్యాలు తొలగించడం.
6. వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెంచడానికి నిరంతర పరిశోధన కొనసాగించడం.

EmoticonEmoticon