APPSC/TSPSC Exams - Polity Quiz5

1. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రులలో అత్యధిక కాలం పనిచేసినది?

A. సుచేతా కృపలానీ
B. శశికళ కకోద్కర్
C. జయలలిత
D. షీలా దీక్షిత్ 👈

✍ 2. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రులలో అతి తక్కువ కాలం పనిచేసినది?

A. జానకి రామచంద్రన్ 👈
B. సుష్మా స్వరాజ్
C. ఉమా భారతి
D. సయేదా అన్వరా

✍ 3. భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు చేయబడింది?

A. 1950
B. 1955 👈
C. 1956
D. 1962

✍ 4. ఈ క్రింది ఏ పదవిని విదేశీయులు పొందలేరు?

A. లోక్ సభ స్పీకర్
B. అటార్నీ జనరల్
C. అడ్వకేట్ జనరల్
D. పైవన్నీ 👈

✍ 5. కార్మికులకు ఆరోగ్యకరమైన వాతావరణం మరియు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని తెలిపే రాజ్యాంగ ప్రకరణ?

A. ప్రకరణ – 40
B. ప్రకరణ – 41
C. ప్రకరణ – 42 👈
D. ప్రకరణ – 43

✍ 6. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం దేని ఆధారంగా ఉంటుంది?

A. పరిమాణం పరంగా
B. జనాభా పరంగా 👈
C. భాష ఆధారంగా
D. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది

✍ 7. ఒక సభ్యుడు పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద అనర్హుడా లేదా అన్నది నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది?

A. పార్లమెంట్
B. సుప్రీంకోర్ట్
C. రాష్ట్రపతి
D. స్పీకర్ 👈

✍ 8. మొట్టమొదటి మహిళా కేంద్రమంత్రి?

A. రాజకుమారి అమృత్ కౌర్ 👈
B. విజయలక్ష్మి పండిట్
C. సరోజినీ నాయుడు
D. సుచేతా కృపలానీ

✍ 9. రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడం లేదా తిప్పి పంపడం గురించి  తెలిపే రాజ్యాంగ ప్రకరణ?

A. ప్రకరణ - 199
B. ప్రకరణ - 200
C. ప్రకరణ - 201 👈
D. ప్రకరణ - 211

✍ 10. భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రంలో విధాన పరిషత్ లేదు?

A. కర్ణాటక
B. బీహార్
C. ఆంధ్రప్రదేశ్
D. రాజస్థాన్ 👈

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv