భారతదేశ_చరిత్ర
Ⓜమన దేశానికి వచ్చిన తొలి ఐరోపా వాసులు? ☯పోర్చుగీసువారు (పోర్చుగల్ దేశస్తులు)
Ⓜమన దేశానికి చివరగా వచ్చిన ఐరోపావారు? ☯ఫ్రెంచివారు (ఫ్రాన్స్ దేశస్తులు)
Ⓜఆంధ్ర దేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు ☯డచవారు (హాలండ్/నెదర్లాండ్స్ దేశస్తులు)
Ⓜఆంధ్ర దేశానికి చివరగా వచ్చిన యూరోపియన్లు ?
☯పోర్చుగీసువారు
Ⓜమన దేశంలో బ్రిటిష్ వారు అధికారం స్థాపించిన తొలి ప్రాంతం?
☯బెంగాల్
Ⓜమన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి?
☯వాస్కో డి గామా (పోర్చుగల్)
Ⓜవాస్కో డి గామా మన దేశానికి చేరడానికి సహకరించిన గుజరాత్ నావికుడు?
☯అబ్దుల్ మజీద్
Ⓜవాస్కో డి గామా మన దేశానికి చేరిన సంవత్సరం?
☯1498 మే 17 (కేరళ-కాలికట్)
Ⓜవాస్కో డి గామా మన దేశానికి చేరుకున్నప్పటి విజయనగర పాలకుడు?
☯ఇమ్మడి నరసింహరాయలు
Ⓜమన దేశంలో పోర్చుగీసువారి తొలి వర్తక స్థావరం/ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారు?
☯కొచ్చిన్ (కేరళ)
Ⓜమన దేశంలో డచ్ వారి తొలి వరక స్థావరం?
☯మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)
Ⓜమన దేశంలో డేనిష్ వారి (డెన్మార్క్ దేశస్థుల) తొలి వర్తక స్థావరం?
☯ట్రాంకోబార్ (తమిళనాడు)
Ⓜమన దేశంలో ఆంగ్లేయుల తొలివర్తక స్థావరం? ☯సూరత్ (గుజరాత్)
Ⓜమన దేశంలో ఫ్రెంచ్ వారీ తొలి వర్తక స్థావరం? ☯సూరత్ (గుజరాత్)
Ⓜపోర్చుగీసువాఉరు స్థాపించిన వర్తక సంఘం/కంపెనీ?
☯ఎస్టాడో దా ఇండియా
Ⓜనీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టిన పోర్చుగీసు గవర్నర్?
☯ఫ్రాన్సిస్ డి ఆల్మడా
Ⓜశ్రీకృష్ణదేవరాయలతో 1510లో సైనిక సంధి కుదుర్చుకున్న పోర్చుగీసు గవర్నర్ ?
☯ఆల్ఫన్సో డి ఆల్బూకర్క్
Ⓜపోర్చుగీసు గవర్నర్ ఆల్బూకర్క్ గోవాను ఆక్రమించిన సంవత్సరం?
☯1510
Ⓜమన దేశాన్ని వదిలివెళ్లిన చివరి యూరోపియన్లు?
☯పోర్చుగీసువారు (1961)
Ⓜఏ యూరోపియన్లను భారతీయులు బుడత కీచులు అని పిలిచారు?
☯పోర్చుగీసువారు
Ⓜఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ స్థాపన లండన్లో జరిగిన కాలం?
☯1600 డిసెంబర్ 31
Ⓜఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీలో వాటాదారైన నాటి ఇంగ్లండ్ రాణి?
☯మొదటి ఎలిజబెత్
Ⓜఅక్బర్ ఆస్థానాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు?
☯రాల్ప్ పిచ్
Ⓜజహంగీర్ వద్దకు రాయబారం పంపిన ఇంగ్లండ్ రాజు?
☯మొదటి జేమ్స్
Ⓜజహంగీర్ వద్దకు వచ్చిన తొలి ఆంగ్ల రాయబారి?
☯కెప్టెన్ విలియం హాకిన్స్
Ⓜ1600 సంవత్సరంలో మచిలీపట్నం చేరిన గ్లోబ్ అనే ఆంగ్ల నౌక నాయకుడు?
☯కెప్టెన్ హిప్పన్స్
Ⓜభారత్లో ఆంగ్లేయులు నిర్మించిన తొలి కోట? - ☯సెయింట్ జార్జి కోట (మద్రాస్)
Ⓜకలకత్తా చీకటి గది విషాదం జరిగిన కోట?
☯సెయింట్ విలియమ్ కోట (కలకత్తా)
Ⓜమద్రాస్ నగర నిర్మాత (1639)?
☯ఫ్రాన్సిస్ డే
Ⓜమద్రాస్ రాష్ట్ర నిర్మాత (1801)?
☯లార్డ్ వెల్లస్లీ
Ⓜమన దేశంలో తొలి మున్సిపాలిటీ?
☯మద్రాస్ మున్సిపాలిటీ
Ⓜఆంధ్రలో తొలి మున్సిపాలిటీ?
☯భీమిలి మున్సిపాలిటీ
Ⓜబొంబాయి రాష్ట్ర నిర్మాత? -
☯లార్డ్ హేస్టింగ్స్ (1818)
Ⓜబొంబాయి/ముంబై నగర నిర్మాత?
☯గెరాల్డ్ అంజీర్ (1668)
Ⓜపాండిచ్చేరి నగర నిర్మాత?
☯ఫ్రాంకోయిస్ మార్టిన్ (1674)
Ⓜమొదటి కర్ణాటక యుద్ధానికి (1740-48) మరో పేరు?
☯శాంథోమ్ యుద్ధం
Ⓜమొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది?
☯ఎక్స్-లా-షాఫర్ సంధి (1748)
Ⓜరెండో కర్ణాటక యుద్ధం జరిగిన కాలం?
☯1749–54
Ⓜమూడో కర్ణాటక యుద్ధం (1756-63) ఏ సంధితో ముగిసింది?
☯పారిస్ సంధి (1763)
Ⓜబ్రిటన్-ఫ్రెంచ్ కంపెనీల మధ్య జరిగిన యుద్ధాలు?
☯కర్ణాటక యుద్ధాలు

EmoticonEmoticon