TSPSC/APPSC Exams - Indian Polity - Local Governments- Quiz2

1.భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల కార్యకలాపాలను సమీక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?
) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
బి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి) ప్రణాళికా మండలి



సమాధానంసి

2. భారత రాజ్యాంగంలోని అధికరణం ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది?
) అధికరణం 24
బి) అధికరణం 19
సి) అధికరణం 23
డి) అధికరణం 40



సమాధానండి

3. 73 రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రధానమంత్రి హయాంలో రూపొందించారు?
) రాజీవ్గాంధీ
బి) చంద్రశేఖర్
సి) వి.పి.సింగ్
డి) పి.వి.నరసింహరావు



సమాధానండి

4. 73 రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని విభాగానికి సంబంధించింది?
) Part-VII
బి) Part-VIII
సి) Part-IX
డి) Part-X



సమాధానంసి

5. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ జిల్లా ప్రణాళికా మండలి గురించి వివరిస్తుంది?
) 243-ZE
బి) 243-ZD
సి) 243-ZB
డి) 243-ZC



సమాధానంబి

6. స్థానిక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానంగా దేన్ని అభివర్ణిస్తారు?
) లార్డ్ రిప్పన్ తీర్మానం
బి) లార్డ్ మెయో తీర్మానం
సి) బ్రిటిష్ రాణి తీర్మానం
డి) వికేంద్రీకరణ



సమాధానం

7. స్థానిక స్వపరిపాలనపై జాతీయ నాయకుడికి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉండేవి?
) జవహర్ లాల్ నెహ్రూ
బి) మహాత్మాగాంధీ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) సుభాష్ చంద్రబోస్



సమాధానంబి

8. ముంబై, కోల్కతా నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
) 1726
బి) 1687
సి) 1787
డి) 1870



సమాధానం

9. లార్డ్ మెయో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
) 1770
బి) 1860
సి) 1857
డి) 1870



సమాధానండి

10. స్థానిక స్వపరిపాలన పితామహుడు?
) లార్డ్ కర్జన్ 
బి) లార్డ్ మింటో
సి) లార్డ్ రిప్పన్
డి) లార్డ్ మాంటెంగ్



సమాధానంసి

11. జి.వి.కె. రావు కమిటీని నియమించిన సంవత్సరం?
) 1984
బి) 1985
సి) 1986
డి) 1972



సమాధానంబి

12. జిల్లా ప్రణాళికా వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ముఖ్యపాత్ర పోషించాలని సిఫారసు చేసిన కమిటీ?
) సి.హెచ్.హనుమంతరావు కమిటీ - 1984
బి) దంత్వాలా కమిటీ - 1978
సి) ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ - 1986
డి) పి.కె.తుంగన్ కమిటీ - 1987



సమాధానంబి

13. 73 రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎన్ని రాష్ట్రాలు ఆమోదించాయి?
) 16
బి) 17
సి) 18
డి) 19



సమాధానంబి

14. నూతన పంచాయతీరాజ్ చట్టం - 1993 ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
) 1993 ఏప్రిల్ 24
బి) 1992 ఏప్రిల్ 25 
సి) 1993 ఏప్రిల్ 28
డి) 1993 ఏప్రిల్ 26



సమాధానం

15. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది?
) జి.వి.కె.రావు కమిటీ
బి) ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ
సి) పి.కె.తుంగన్ కమిటీ
డి) దంత్వాలా కమిటీ



సమాధానంబి

16. బల్వంత్రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది?
) రెండంచెలు
బి) మూడంచెలు
సి) నాలుగంచెలు
డి) ఒక అంచె



సమాధానంబి

17. రాష్ర్టంలో నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది?
) పశ్చిమ బెంగాల్
బి) బిహార్
సి) ఉత్తరప్రదేశ్
డి) హర్యానా



సమాధానం

18. ఏయే రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు తగిన ప్రాధాన్యం లేదు?
) ఒడిశా, హర్యానా
బి) బిహార్, ఉత్తరప్రదేశ్
సి) మహారాష్ర్ట, కర్ణాటక
డి) గుజరాత్, పశ్చిమ బెంగాల్



సమాధానంబి

19. 73 రాజ్యాంగ సవరణ చట్టం ఏయే రాష్ట్రాలకు వర్తించదు?
) జమ్మూ-కశ్మీర్ 
బి) నాగాలాండ్
సి) మేఘాలయ, మిజోరాం
డి) పైవన్నీ



సమాధానండి

20. దంత్వాలా కమిటీ నివేదిక దేనికి సంబంధించింది?
) పట్టణ ప్రణాళిక
బి) రాష్ర్ట ప్రణాళిక
సి) జిల్లా ప్రణాళిక
డి) బ్లాక్ లెవల్ ప్రణాళిక



సమాధానండి

గతంలో అడిగిన ప్రశ్నలు

1. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు, వాటికి సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించని రాష్ట్రాలు?
) గోవా, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి
బి) ఢిల్లీ, గోవా, మిజోరాం, మేఘాలయ
సి) మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం
డి) మణిపూర్, నాగాలాండ్



సమాధానండి

2. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం?
) అశోక్ మెహతా కమిటీ
బి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
సి) జీవీకే రావు కమిటీ
డి) రాజమన్నార్ కమిటీ



సమాధానంబి

3. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
) గుజరాత్
బి) రాజస్థాన్
సి) బిహార్
డి) ఆంధ్రప్రదేశ్



సమాధానంబి

4. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలోని భాగంలో పేర్కొన్నారు?
) 3 భాగం
బి) 21 భాగం
సి) 9 భాగం
డి) 8 భాగం



సమాధానంసి

5. స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేయడానికి, జిల్లా పరిషతుల్లో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ?
) పరిపాలనా సంస్కరణల కమిటీ
బి) అశోక్ మెహతా కమిటీ
సి) వెంగళరావు కమిటీ
డి) సంతానం కమిటీ



సమాధానంసి

6. స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయసు?
) పదహారేళ్లు
బి) పద్దెనిమిదేళ్లు
సి) 21 ఏళ్లు
డి) 25 ఏళ్లు



సమాధానం: సి

7. రాష్ర్టంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో లేదు?
) నాగాలాండ్
బి) కేరళ
సి) త్రిపుర
డి) అసోం




సమాధానం: బి

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv