ఏపీలో 309 ఏఈఈ
పోస్టులు రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీచేసింది.
* పోస్టు-ఖాళీలు: అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 309
* విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్.
* అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
* వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపిక: ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వ్యూ/ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 10.12.2018 నుంచి 24.12.2018 వరకు.
EmoticonEmoticon