1) మెదడులోని కణాలను దేని ద్వారా గుర్తిస్తారు?
జ: రేడియో ఫాస్పరస్
2) తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏమిటి?
జ: చంద్రకాంత్
3) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?
జ: తిరుమల
4) ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు?
జ: టాటా గ్రూప్
5) చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?
జ: GSLV MK-2
6) చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసినది ఎవరు?
జ: డాక్టర్ అన్నాదురై
7) నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది?
జ: హైదరాబాద్
8)మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?
జ: శుక్రుడు
9) నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏమిటి?
జ: నిసార్
10) రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహన నౌక ఏది?
జ: GSLV-3
11) భాస్కర-2 అనేది?
జ: రియోట్ సెన్సింగ్ శాటిలైట్
12) నానోటెక్నాలజీకి సంబంధించిన ఇంజన్స్ ఆఫ్ క్రియేషన్ అనే బుక్ రాసిందెవరు ?
జ: ఎరిక్ డెక్ల్సర్
13) 2015 ఆగష్టు 8న గీతం ఫౌండేషన్ అవార్డు పొందిన శివధామ పిళ్లై ఏ ప్రాజెక్ట్ డైరెక్టరుగా పనిచేశారు?
జ: బ్రహ్మాస్
14) దేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు?
జ: CNR రావు
15) చిప్ లను తయారుచేయడానికి ఉపయోగించేది ?
జ: సెమీకండక్టర్
16) ఎయిమ్స్ -న్యూఢిల్లీ ఉపకార్యదర్శి సంజీవ్ చతుర్వేదికి లభించిన అవార్డు ఏంటి ?
జ.రామన్ మెగాసెసె
17) 2015 జులై చివరి వారంలో భారత్ తో పాటు మయన్మార్ లో సంభవించిన తుఫాను ఏమిటి?
జ: కొమెన్
18) తెలంగాణలోని సోలార్ సిటీ ఏది?
జ: మహబూబ్ నగర్
19) INS -విభూతి అనేది ఒక ?
జ: యుద్దనౌక
20) BNS-భీష్మ అనేది ఏంటి?
జ: యుద్దట్యాంకు
21) అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిర రాకెట్ ఏది?
జ: అపాచీ
22) 2004 సునామీ వల్ల మునిగిపోయినట్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం ఏది?
జ: ఇందిరా పాయింట్
23) ఏ రంగంలో లాక్టిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది?
జ: ఫార్మా, ప్లాస్టిక్, వస్త్ర పరిశ్రమ
24) కీ బోర్డు ఎలాంటి పరికరం?
జ: ఇన్ పుట్
25) భారత్ లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన సూరీ అనేది ఏంటి?
జ: మేక
26) క్లోనింగ్ ప్రక్రియ ఏపద్దతిపై ఆధారపడుతుంది?
జ: అలైంగిక ప్రత్యుత్పత్తి
27) మొదటి రేబీస్ టీకాను అభివృద్ది చేసినది ఎవరు?
జ: లూయి పాశ్చర్
28) భారత్ లో తొలి రియాక్టర్ ను తారాపూర్ లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?
జ: అమెరికా
29) ధోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: కేరళ
30) రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియో ధార్మిక ఐసోటోపు ఏది?
జ: సోడియం-24
31) తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి?
జ: ఒకటి ( మణుగూరు)
32) ట్విట్టర్ ను కనుగొన్నది ఎవరు?
జ: జాక్ డోర్సి
33) నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: ఉత్తరప్రదేశ్
34) భారత్ తొలిసారిగా అణుపరీక్షలను ఎప్పుడు నిర్వహించారు?
జ: 1974
35) నోబెల్ బహుమతులకు 6వ రంగమైన ఆర్థిక శాస్త్రాన్ని ఎప్పుడు చేర్చారు?
జ: 1969

EmoticonEmoticon