APPSC,TSPSC Exams - General Knowledge - Physics Practice Bits

1.కిందివాటిలో వెక్టార్ క్వాంటిటీ ఏది?

ఏ).మాస్
బి).కాలం
సి).పరిమాణం
డి).వేగం

2.గురుత్వాకర్షణ శక్తి సూత్రం కనుగొన్నవారెవరు?

ఏ).కెప్లర్
బి).గెలీలియో
సి).న్యూటన్
డి).కోపర్నికస్

3.గురుత్వాకర్షణ సిద్ధాంతం..?

ఏ).విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది
బి).సూర్యుడు, నక్షత్రాలకు మాత్రమే వర్తిస్తుంది
సి).తెలిసిన అన్ని బలాలకు వర్తిస్తుంది
డి).సౌర వ్యవస్థకు మాత్రం వర్తించదు

4.కిందివాటిలో ఏ బలం అధికంగా ఉంటుంది?

ఏ).పరమాణు బలం
బి).గురుత్వాకర్షణ బలం
సి).విద్యుదయస్కాంత బలం
డి).కేంద్రక బలం

5.కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు. కారణం?

ఏ).జారకుండా ఉండటానికి
బి).వేగం పెరగడానికి
సి).అలసట తగ్గించుకోవడానికి
డి).స్థిరత్వం పెంచుకోవడానికి

6.సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు?

ఏ).కెప్లర్
బి).కోపర్నికస్
సి).మార్‌‌కపోల్
డి).అమండసన్

7.కెప్లర్ సిద్ధాంతం ప్రకారం సూర్యుని చుట్టూ ఉపగ్రహ కక్ష్య మండలం ఏవిధంగా ఉంటుంది?సైదేశ్వర రావు

ఏ).వృత్తాకారం
బి).దీర్ఘ వృత్తాకారం
సి).చదరం
డి).సరళ రేఖ

8.భూస్థిర కక్ష్య ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత?

ఏ).24 గంటలు
బి).30 రోజులు
సి).365 రోజులు
డి).నిరంతరం మారుతుంది

9.కిందివాటిలో సదిశ రాశి ఏది?

ఏ).ద్రవ్యవేగం
బి).పీడనం
సి).శక్తి
డి).పని

10.వస్తువు పలాయనవేగం దేనిపై ఆధారపడి ఉంటుంది ?

ఏ).వస్తువు ద్రవ్యరాశి
బి).ప్రక్షేపణ కోణం
సి).భూద్రవ్యరాశి, వ్యాసార్ధం
డి).పైవన్నీ

11.గాలులు కలిగి ఉండే శక్తి?

ఏ).గతి శక్తి
బి).ఎలక్ట్రికల్ శక్తి
సి).పొటెన్షియల్ శక్తి
డి).పైవేవీ కావు

12.శరీర వేగం రెండు రెటై్లతే గతి శక్తి?

ఏ).1/4 రెట్లు అవుతుంది
బి).నాలుగు రెట్లు
సి).రెండు రెట్లు
డి).సగం అవుతుంది.

13.కాంక్రీట్ రోడ్డుపై నడవడం కంటే మంచుపై నడవటం ఎందుకు కష్టం ?

ఏ).మంచు మెత్తగా, స్పాంజిలాగా ఉండటం, కాంక్రీటు కఠినంగా ఉండటం
బి).కాళ్లకు, మంచుకు మధ్య రాపిడి, కాళ్లకు కాంక్రీట్‌కి మధ్య రాపిడి కంటే స్వల్పం
సి).కాంక్రీట్ కంటే మంచుపై రాపిడి అధికం
డి).పైవన్నీ

14.యాంత్రికశక్తిని కింది శక్తిగా మార్చవచ్చు?

ఏ).కాంతిశక్తి
బి).ఉష్ణశక్తి
సి).విద్యుత్ శక్తి
డి).పైవన్నీ

15.శక్తి సంరక్షణ అంటే ?

ఏ).శక్తిని సృష్టించి, నాశనం చెయ్యొచ్చు.
బి).శక్తిని సృష్టించలేం కాని నాశనం చెయ్యొచ్చు.
సి).శక్తిని సృష్టించగలం కాని నాశనం చెయ్యొచ్చు.
డి).శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం.

APPSC,TSPSC Exams - General Knowledge - Physics Practice Bits


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv