మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్‌ ఎలా పనిచేస్తుంది?

మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్ఎలా పనిచేస్తుంది?


         కార్డియోగ్రామ్పరికరాల్లో రకాలున్నాయి. సాధారణమైనది శబ్దతరంగాల సాయంతో గుండె ప్రతిబింబాన్ని తెరపై కనిపించేట్టు చేస్తుంది. పద్ధతిలో అతిధ్వని తరంగాలను (ultra sounds) గుండెపై పడేటట్టు ప్రసరింప చేసి, అక్కడి నుంచి పరావర్తనం చెందిన తరంగాలను గ్రహించే ఏర్పాటు ఉంటుంది. పరావర్తన తరంగాల ప్రతిబింబాలను ఒక తెరపై పడేటట్లు చేసి గుండె ఆకృతిని చూడగలుగుతారు. అయితే కార్డియోగ్రామ్ద్వారా గుండెలో ప్రవహించే రక్త వేగాన్ని కొలవలేము. ఇందుకోసం డాప్లర్ఎకో కార్డియోగ్రామ్ను ఉపయోగిస్తారు. పరికరం నుంచి నిర్దిష్టమైన పౌనఃపున్యం ఉండే ధ్వని తరంగాలను గుండెలోకి ప్రసరింపజేస్తారు. తరంగాలు గుండెలో చలనంలో ఉన్న రక్తకణాలపై, రక్తనాళాలపై పడి వెనుతిరిగి వస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల పౌనఃపున్యంలో తేడాలు ఏర్పడతాయి. పంపిన తరంగాలు, తిరిగి వచ్చిన తరంగాల పౌనఃపున్యాలను బట్టి గుండెలో రక్తప్రసరణ వేగం, దిశలను గ్రహించగలుగుతారు

మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్‌ ఎలా పనిచేస్తుంది?

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv