జనరల్ నాలెడ్జ్ బిట్స్🌷☘🍒
1)👉 ట్వంటీ-20 మ్యాచ్లను రూపకల్పన చేసినది ఎవరు?
A) స్టువర్ట్ రాబర్ట్ సన్ (ఇంగ్లాండ్ )
2)👉 విజయవంతమైన శిక్షణ ఇచ్చిన కోచ్ లకు ఎ అవార్డు ప్రదానం చేస్తారు?
A) ద్రోణాచార్య అవార్డు
3)👉 నిజాం సంస్థానం ను భారతదేశంలో ఎప్పుడు విలిన౦ చేశారు?
A) నవంబర్ 1 (1948)
4)👉 అంతరిక్షంలో పుష్పించిన తొలి పుష్పం ఏది?
A) "జిన్నియా"
5)👉 "ఆంధ్ర బీమ"అనే బిరుదు ఎవరికి కలదు?
A) దండమూడి రాజగోపాలాచారి
6)👉 "చైనా" మరియు "నైజీరియా"జాతీయ దినోత్సవాలు ఏ రోజును జరుపుకుంటారు?
A) నవంబర్ 1
7)👉 "అంతర్జాతీయ రసాయన మూలకాల ఆవర్తన పట్టిక" సంవత్సరముగా ఏ సం॥ ను ప్రకటించనున్నారు?
A) 2019
8)👉 అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జంతువు ఏది?
A) లైకా అనే కుక్క
9)👉 ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు
A) టెన్సింగ్ నార్కే
10)👉 భారతదేశంలో నెలకొల్పబడిన అతిపెద్ద అణు రియాక్టర్ ఏది?
A) ధృవ

EmoticonEmoticon