UPSC - Combined Defence Services Examination (I), 2019 - 417 Vacancies

ఉద్యోగ సమాచారం యూపీఎస్సీ-సీడీఎస్ (1)-2019 ఎగ్జామ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) " ఎగ్జామినేషన్ (1)-2019కి సంబంధించి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 417

అకాడమీల వారీ ఖాళీలు:
1. ఇండియన్ మిలటరీ ఆకాడమీ-డెహ్రాడూన్: 100
2. ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమళ : 45
3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ-హైదరాబాద్:32
4. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై  (పురుషులు): 225
5. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై  (మహిళలు): 15

 అర్హతలు: 1. ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ- గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
2. ఇండియన్ నేవల్ అకాడమీ-ఇంజనీరింగ్  డిగ్రీ ఉత్తీర్ణత.
3. ఎయిర్ఫోర్స్ అకాడమీ-గ్రాడ్యుయేషన్ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాప్స్ సబ్జెక్టులతో లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత).

ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ ఆండ్ పర్సనాలిటీ టెస్ట్ (స్టేజ్-1,2 పరీక్షలు) ఆధారంగా ..

రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 3, 2013.

 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

దరఖాస్తు వీధానం: ఆన్ లైన్ లో.. •

దరఖాస్తు ఫీజు: రూ.200. (ఎస్సీ, ఎస్టీ,మహిళా అభ్యర్థులకు ఉచితం).

 దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 26, 2018.

పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://upsc.gov.in

UPSC - Combined Defence Services Examination (I), 2019




no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv