Andhra Pradesh Public Service Commission inviting Online Applications for Assistant Motor Vehicle Inspectors 23 vacancies
23 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ
★ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త తెలిపింది.
★ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
★ ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నియామక ప్రకటన జారీ.
★ ఈనెల 12 నుంచి జనవరి 2వరకు అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
★ ఈ ఏడాది జులై 1 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
★ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటో మొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో వెల్లడి.
★ వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ఆన్లైన్ పరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహణ.
For Details visit: https://psc.ap.gov.in
EmoticonEmoticon