Andhra Pradesh Public Service Commission (APPSC) Horticulture Officer Jobs - 39 Vacancies
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. ఉద్యాన శాఖలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హార్టికల్చర్ ఆఫీసర్ ఖాళీలు: 39
అర్హత: హార్టికల్చర్ డిగ్రీ లేదా హార్టికల్చర్ ప్రత్యేకాంశంగా ఎంఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత.
వయసు: 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రాథమిక, ప్రధాన, మౌఖిక పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 3, 2019
EmoticonEmoticon