APPSC - Andhra Pradesh Women & Child Welfare Dept Extension Officer 100 Vacancies

APPSC - Andhra Pradesh Women & Child Welfare Dept  Extension Officer 100 Vacancies

ఆంధ్రప్రదేశ్ హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖబార్డినేట్ ర్వీసులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్పోస్టుల ర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది

👉హిళా అభ్యర్థులు మాత్రమే పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

 అభ్యర్థులు డిసెంబరు 28 నుంచి జనవరి 18 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
* ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్‌-1(సూపర్వైజర్‌): 109 పోస్టులు 

జోన్ల వారీగా ఖాళీలు..
జోన్    ఖాళీలు
జోన్ -1         27
జోన్ - 2        25
జోన్ - 3        29
జోన్ - 4        28
మొత్తం ఖాళీలు        109

అర్హ‌: ంబంధిత బ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ ఉండాలి
సు: 01.07.2018 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది

ఎంపికవిధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ/ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా

పే స్కేలు: రూ.24,440 - రూ.71,510. 

స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ) విధానం: మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పార్ట్- (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) నుంచి 75 ప్రశ్నలు, పార్ట్-బి కామన్ సబ్జెక్ట్ (హోంసైన్స్ & సోషల్ వర్క్) నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం 150 నిమిషాలు. డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైవారే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. దరఖాస్తుల సంఖ్య 25,000లోపు ఉంటే ఆన్లైన్ ద్వారా.. ఒకవేళ సంఖ్య దాటితే ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు

మెయిన్ పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు ఆన్లైన్ ద్వారా మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పార్ట్- (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) నుంచి 150 ప్రశ్నలు, పార్ట్-బి కామన్ పేపర్ (హోంసైన్స్ & సోషల్ వర్క్) నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం 300 నిమిషాలు. డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇక చివరగా 30 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి

ముఖ్యమైన తేదీలు.. 
ఆన్లైన్ ఖాస్తు ప్రక్రియ ప్రారంభం         28.12.2018.
ఆన్లైన్ ఖాస్తుకు చివరితేది      18.01.2019.
ఫీజు చెల్లించడానికి చివరితేది          17.01.2019.
స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తేదీ        ప్రకటించాల్సి ఉంది.
మెయిన్ ఎగ్జామ్ నిర్వ తేది      24.04.2019.


APPSC - Andhra Pradesh Women & Child Welfare Dept  Extension Officer 100 Vacancies



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv