APPSC - Public Relation Officers 15 vacancies


★ ఏపీ సమాచార అధీకృత శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.

★ 15 ఉద్యోగాలకు ప్రకటన విడుదల.

★ ఏదైనా డిగ్రీ అర్హత తప్పనిసరి.

★ జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 42 ఏళ్ల వయసు మించని వారు అర్హులు.

★ SC, ST, BC అభ్యర్థులకు 5 సం.ల వయోపరిమితి సడలింపు కలదు.

★ PHC అభ్యర్థులకు 10 సం.ల వయోపరిమితి సడలింపు కలదు.

★ జనవరి 2 నుంచి జనవరి 23 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ.

★ పరీక్షా రుసుము చెల్లింపునకు జనవరి 22 ఆఖరు తేదీ.

★ దరఖాస్తులు 25 వేలు దాటితే ఆన్లైన్ విధానంలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణ.

★ స్క్రీనింగ్‌ పరీక్ష తేదీ త్వరలో వెల్లడి.

★ 17-4-2019వ తేదీన ఆన్లైన్ విధానంలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ.

★ దరఖాస్తు, మరియు ఇతర వివరాలకై క్లిక్ చేయండి
👇🏻👇🏻👇🏻
https://psc.ap.gov.in

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv