Daily one word - English Vocabulary 05.12.2018

*Daily One Word*

*05-12-2018*

*Cheer*

Cheer : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*    n. s.

1. *రసము, భావము.*

2. *entertainment భోజనము విందు.*

good * సరసాన్నము, సుభోజనము.

3. *gaity ఉల్లాసము.*

4. *courage ధైర్యము.*

he of good * ధైర్యముగా వుండు

Sad * వ్యాకులము.

what *! క్షేమమా.

what * brother ఓ అన్నా మీరెట్లా వున్నారు.

they gave a * జయము జయ మని అరిచినారు.

when they saw him the whole army gave a * *వాణ్ని చూచి దండంతా యేకముగా జయజయ శబ్దమును చేసినది.*

*they received him with cheers జయము జయమని అతణ్ని గైకొన్నారు.*

cheer : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*    n.

*హర్షధ్వానం, చప్పట్లు, ఉత్సాహం.*

v.

*ప్రోత్సహించు, సంతోషపెట్టు, చప్పట్లుకొట్టు.*

Cheer' : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    n.

1. *ఉల్లాసము, సంతోషము, gaiety, mirth, animation;*

2. *ధైర్యము, courage, spirit;*

3. *భోజనము, భక్ష్యములు; fare, food;*

4. *ఉత్సాహసూచకమైనకేక లేక ధ్వని, a shout of joy, hurrah, acclamation.*

vi.

1. *ఉత్సాహపడు, ఉల్లసిల్లు, ధైర్యము తెౘ్చుకొను, grow cheerful, become gladsome;*

2. *సంతోష సూచకముగా కేకలువేయు, utter shouts of joy.*

vt.

*ఉత్సాహపఱౘు, ఉల్లాసపఱచు, ధైర్యపఱౘు, gladden, enliven, encourage.*

cheer : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*

*ప్రోత్సహించు, సంతోషపెట్టు, చప్పట్లుకొట్టు, అభినందించు, హర్ష ధ్వానం, చప్పట్లు, ఉత్సాహం*

CHERISH : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*ఆరాధించు; హృదయములో ఉంచుకొని పెంచుకొను*

*Synonyms [సమానార్థకములు]*

*Cheer [ఉత్సాహపరచు], Cling to [అంటిపెట్టుకొనియుండు], Comfort [సుఖమిచ్చు], Encourage [ప్రోత్సాహపరచు], Entertain [వినోదము కలిగించు], Foster [ఆదరించు; పెంపుచేయు], Harbor [ఆశ్రయమిచ్చు], Hold dear [ప్రియముగా ఎంచుకొను], Nourish [పోషించు], Nurse [సంరక్షణచేయు], Nurture [ప్రవర్ధమానము చేయు], Protect [రక్షించు], Shelter [చోటిచ్చు], Treasure [నిక్షేపించుకొను; ప్రశస్తముగా నెంచి భద్రపరచు], Value [అమూల్యముగా నెంచు]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*See antonyms for ABANDON*

DESPAIR : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*నిరాశ; విషాదము*

*Synonyms [సమానార్థకములు]*

*Desperation [ప్రమాదమును లెక్కించని సాహసము], Despondency [ధైర్యముపోయిన స్థితి; అధైర్యము], Discouragement [ఉత్సాహభంగము], Hopelessness [నైరాశ్యము]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Anticipation [ప్రత్యాశ], Assurance [నమ్మిక],  Cheer [ఉల్లాసము; సంతోషము], Confidence [విశ్వాసము], Courage [ధైర్యము], Elation [ఆనందము; ఉప్పొంగుట], Encouragement [ప్రోత్సాహము], Expectancy [ప్రతీక్ష], Expectation [నిరీక్షణము; తలంపు], Hope [ఆశ; కార్యము సిద్ధించునను ధైర్యము], Hopefulness [ఆశాపూర్ణత], Trust [నమ్మకము; విశ్వాసము]*

EMBARRASS : *సమాన వ్యతిరేకార్థ పద నిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*విహ్వలము చేయు; ఇబ్బంది పరచు*

*Synonyms [సమానార్థకములు]*

*Abash [సిగ్గుపుట్టించు; తడబాటు కలుగజేయు], Bewilder [దిగ్భ్రమము చేయు; గాబరాచేయు], Chagrin [కోపము తెప్పించు], Confound [కలవరపరచు; గందరగోళము చేయు], Confuse [తారుమారు చేయు; చిందరవందర చేయు], Discomfit [భంగపరచు; ఓడించు], Discompose [కలతపెట్టు; మనస్సు చెదురగొట్టు], Disconcert [విచలితము చేయు; వ్యస్తము చేయు], Dishearten [అధైర్యపరచు], Fluster [ఉత్తేజితము చేయు; వ్యాకులపరచు], Hamper [ప్రతిబంధకము చేయు], Hinder [అడ్డగించు; అటకాయించు], Humble [అణచు; అణగద్రొక్కు], Humiliate [చిన్నపుచ్చు; గర్వభంగము చేయు], Impede [నిలుపు; అడ్డుపడు], Mortify [అవమానపరచు; చిన్నపుచ్చు], Overawe [భయముపుట్టించు], Rattle [తత్తరపరచు; అస్థిరము గావించు], Shame [పరాభవించు; సిగ్గుపరచు]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Animate [ఉజ్జీవింపజేయు; సచేతనము గావించు], Buoy [తేలవేయు; తేల్చు], Cheer [ఉల్లాసపరచు], Embolden [ధైర్యమిచ్చు], Encourage [ప్రోత్సహించు], Inspirit [ఉత్తేజపరచు], Rally [మరల కూడదీయు], Uphold [సమర్థించు; చేయూతనిచ్చు]*

ENCOURAGE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*ప్రోత్సహించు; ధైర్యపరచు*

*Synonyms [సమానార్థకములు]*

*Animate [ఉజ్జీవింపజేయు; చైతన్యము సంఘటించు], Arouse [లేపు; జాగరితము చేయు], Cheer [ఉల్లాసపరచు], Countenance [ప్రోత్సహించు; సమర్థించు], Embolden [ధైర్యమిచ్చు], Excite [ఉద్రేకపరచు], Forward [సహాయము చేయు; అగ్రసరము గావించు], Hearten [ఉత్సాహితము చేయు], Impel [ఉద్యుక్తము చేయు], Inspire [మనసులోతోపించు; ప్రేరణనిచ్చు], Inspirit [ఉత్తేజపరచు], Instigate [ప్రేరేపించు], Promote [వర్ధిల్లజేయు; వృద్ధిచేయు], Prompt [ఉత్తేజితము చేయు; పురికొల్పు], Rally [మరల కూడదీయు], Reassure [సమాశ్వసించు], Stimulate [చురుకుపుట్టించు; రేపు]*

ENTERTAIN : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*వినోదము కలిగించు*

*Synonyms [సమానార్థకములు]*

*Amuse [వినోదింపజేయు], Beguile [ఆనందముగా ప్రొద్దుపోవునట్లు చేయు], Cheer [ఉల్లాసపరచు], Delight [ఆనందింపజేయు], Disport [ఆడించు; ప్రమోదింపజేయు], Divert [వేడుకచూపు; వినోదపరచు], Enliven [రంజింపజేయు], Gratify [తృప్తినొందించు], Interest [ఆసక్తికలిగించు], Please [సంతోషపరచు], Recreate [సేదదేర్చు; మనోరంజనము గావించు]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Annoy [కోపము తెప్పించు], Bore [విసుగు పుట్టించు], Busy [విశ్రాంతిలేకుండ చేయు], Disquiet [అశాంతి కలిగించు], Distract [ఏకాగ్రతను చెదురగొట్టు], Disturb [చలింపజేయు], Tire [అలసట కలిగించు], Weary [మిక్కిలి బడలిక కలిగించు]*

ENTERTAINMENT : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*వినోదము*

*Synonyms [సమానార్థకములు]*

*Amusement [వినోదము; తమాషా], Cheer  [ఉల్లాసము], Delight [ఆనందము], Diversion [వేడుక], Enjoyment [సుఖానుభూతి], Feast [విందు], Frolic [కేళి; ఆట], Fun [వేడుక; పరిహాసము], Merriment [ఉల్లాసము; సంతోషము], Pastime [ఆట; వినోదము], Pleasure [సంతోషము], Recreation [మనోరంజనము], Sport [క్రీడ]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Ennui [విసుగు], Fatigue [బడలిక; అలసట], Labour [శ్రమ], Lassitude [ఆయాసము; అలసత], Toil [పాటు; పని; కష్టము], Weariness [అలపు; బడలిక], Work [పని; శ్రమ]*

HAPPINESS : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*సంతోషము; సౌఖ్యము*

*Synonyms [సమానార్థకములు]*

*Blessedness [సౌభాగ్యము], Bliss [ఆనందము], Cheer [ఉల్లాసము], Comfort [సుఖము], Contentment [సంతుష్టి], Delight [ఆహ్లాదము], Ecstasy [తన్మయత; పారవశ్యము], Enjoyment [సుఖానుభూతి], Felicity [కల్యాణము; ధన్యత], Gaiety [కులాసా; ఉల్లాసము], Gladness [సంతోషము], Glee [సంబరము], Gratification [కృతార్థత; తుష్టి], Joy [హర్షము], Merrmient [వినోదము], Mirth [ప్రమోదము], Pleasure [పరితృప్తి; సంతోషము], Rapture [పరవశత్వము], Rejoicing [ఆనందము], Satisfaction [సంతృప్తి], Triumph [విజయోత్సాహము]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*See synonyms for GRIEF*

REPROVE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*కోపగించు; మందలించు; చీకొట్టు*

*Synonyms [సమానార్థకములు]*

*Admonish [మందలించు; గద్దించు; హెచ్చరించు], Blame [నిందించు], Censure [అభిశంసించు; అధిక్షేపించు; గర్హించు; దూషించు], Chasten [సంస్కరించు; బాగుచేయు; శిక్షించు; దండించు; సరిదిద్దు], Check [అదుపులో పెట్టు; నిగ్రహించు; ఆటంకపరచు], Chide [ఎత్తిపొడుచు; చీకొట్టు; తిట్టు], Condemn [అధిక్షేపించు; ఖండించు; శిక్షించు; తృణీకరించు], Expostulate with [హేతువు చూపి వాదించి అభిప్రాయము మార్చు], Rebuke [మందలించు; చీవాట్లు పెట్టు], Remonstrate with [కూడదని వాదించు; ఆక్షేపించు], Reprehend [మందలించు; బుద్ధిచెప్పు], Reprimand [చీవాట్లు పెట్టు; మందలించు], Reproach [ఉపాలంభించు; ఎగ్గాడు; దూషించు], Take to task [శిక్షించు; చీవాట్లు పెట్టు; గద్దించు; కోపించు], Upbraid [దూషించు; తిట్టు], Warn [హెచ్చరించు; సొసాయించు]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Abet [మద్దతుఇచ్చు; చెడ్డపనిలో సాయపడు], Applaud [శ్లాఘించు; కొనియాడు; సంస్తుతించు], Approve [అంగీకరించు; అనుమతించు; సమ్మతించు], Cheer [ఉల్లాసపరచు; జయపెట్టు; దైర్యమిచ్చు], Countenance [అంగీకరించు; ఒప్పుకొను], Encourage [ప్రోత్సహించు; బరవసము చేయు; ధైర్యము హెచ్చించు], Impel [ప్రేరేపించు; ముందరికి త్రోయు; నెట్టు], Incite [పురిగొల్పు; రెచ్చగొట్టు; ఉసిగొల్పు; ఎక్కులు పెట్టు], Instigate [ఎసగొల్పు; ఎగచు; దుర్బోధనచేయు], Urge on [బలవంతము చేయు; ప్రోద్బలము చేయు; ప్రేరణచేయు]*


EmoticonEmoticon