Indain Railway Recruitment - 2835 Engagement Apprentice Vacancies in different zones
రైల్వేశాఖలో ఉద్యోగాలు
ఈశాన్య (నార్త్
ఈస్టర్న్)
రైల్వే
- గోరఖ్ఫూర్
ఖాళీలు: 745
వాయవ్య (నార్త్
వెస్టర్న్)
రైల్వే
- జైపూర్
ఖాళీలు: 2090
అర్హత: పదోతరగతితోపాటు
సంబంధిత
ట్రేడ్లో
ఐటీఐ
/ నేషనల్
ట్రేడ్
సర్టిఫికెట్
ఉత్తీర్ణత.
ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, ధ్రువీకరణ పత్రాల
పరిశీలన
ఆధారంగా.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి
తేదీ:
ఈశాన్య
రైల్వేకు
డిసెంబరు
29 కాగా
వాయవ్య
రైల్వేకు
డిసెంబరు
30.
EmoticonEmoticon