New India Assurance Recruitment 2018 – Apply Online for 312 Administrative Officer Vacancies
ప్రభుత్వ రంగ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ... ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
312 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనర లిస్ట్, స్పెషలిస్ట్) స్కేల్-1 పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 312
కంపెనీ సెక్రటరీ: 02
అర్హత: ఐసీఎస్ఐ నుంచి ఏసీఎస్/ఎఫ్ సీఎస్ తోపాటు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
లీగల్: 80
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో లా గ్రాడ్యుయేషన్/లా పోస్టు గ్రాడ్యుయేషన్. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 35 అర్హత: సీఏతోపాటు ఏదైనా విభా గంలో కనీసం 60 శాతం మార్కుల (ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్యూడీ వర్గాలకు 55 శాతం ఉది మార్కులు)తో గ్రాడ్యుయే సమా షన్/పోస్టుగ్రాడ్యుయేషన్ ని లేదా కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అకౌంటెంట్తోపాటు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ వర్గా లకు 55 శాతం మార్కులు) గ్రాడ్యుయేషన్/ పోస్టుగ్రాడ్యుయేషన్ లేదా కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ ఫైనాన్స్/పీజీడీఎం ఫైనాన్స్ లేదా 60 శాతం మార్కులతో (ఎస్సీ /ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గాలకు 55 శాతం మార్కులు) ఎంకామ్.
జనరలిస్ట్లు : 245
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదై నా విభాగంలో గ్రాడ్యుయేషన్/పోస్టుగ్రాడ్యు యేషన్ (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గాలకు 55 శాతం మార్కులు). వయసు:
2018,డిసెంబర్ 1 నాటికి కనీసం 21 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్లు.
రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశలో ఆబ్జె
క్లివ్ తరహాలో ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటే టివ్ ఆప్టిట్యూడ్.. ఇలా మూడు విభాగాల్లో గంటపాటు జరిగే పరీక్షలో ప్రతిభ చూపిన వారిని రెండో దశ మెయిన్ కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షలో 200 మార్కు లకు ఆబ్జెక్టివ్ పరీక్షతోపాటు 30 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఆన్ లైన్ విధానంలో జరుగు తుంది. ఇందులో కూడా అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 10-26 డిసెంబర్,2018.
ఫేజ్ -1 ఆన్లైన్ పరీక్ష: 30 జనవరి,
2019 (ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది).
ఫేజ్ -2 ఆన్లైన్ పరీక్ష: 2 మార్చి 2019
(ఆబ్జెక్టివ్+డిస్ర్కిప్టివ్ విధానం).
EmoticonEmoticon