TELANGANA DCCB's RECRUITMENT 2018-19 APPLY 439 DISTRICT WISE STAFF ASSISTANT & ASSISTANT MANAGER VACANCIES
ఉద్యోగ సమాచారం తెలంగాణ డీసీసీబీల్లో 439 ఖాళీలు
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్.. రాష్ట్రంలోని వివిధ డీసీసీ బీల్లో ఖాళీగా ఉన్న 439 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేయనున్నారు.
డీసీసీబీల వారీ ఖాళీలు:
1.ఆదిలాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-41, అసిస్టెంట్ మేనేజర్-20.
2.హైదరాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-56,అసిస్టెంట్ మేనేజర్-32.
3.
కరీంనగర్: స్టాఫ్ అసిస్టెంట్-76,అసిస్టెంట్ మేనేజర్-27.
4.
మెదక్: స్టాఫ్ అసిస్టెంట్-24, అసిస్టెంట్ మేనేజర్-25.
5.
నల్లగొండ: స్టాఫ్ అసిస్టెంట్-34, అసిస్టెంట్ మేనేజర్-16.
6.
నిజామాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-58, అసిస్టెంట్ మేనేజర్-14.
7.
వరంగల్: అసిస్టెంట్ మేనేజర్-16.
* దరఖాస్తు విధానం: ఆన్ లైన్.
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 19, 2018
* దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 5, 2019.
గమనిక: పూర్తి వివరాలకు డిసెంబర్ 19, 2018 నుంచి సంబంధిత జిల్లాలకు సంబం ధించిన డీసీసీబీ వెబ్ సైట్లను చూడవచ్చు.
EmoticonEmoticon