AP Disaster Response and Fire Services Dept. - 85 Driver Vacancies


AP Disaster Response and Fire Services Dept. - 85 Driver Vacancies

ఏపీలో డ్రైవర్ ఆపరేటర్లు ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ 85 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు... జిల్లాల వారీ ఖాళీలు : శ్రీకాకుళం-2, విజయనగరం-1, విశాఖపట్నం-10, తూర్పు గోదావరీ-6, పశ్చిమగోదావరి-5, కృష్ణా-20, గుంటూరు-18, ప్రకాశం-2, నెల్లూరు-4, కర్నూలు-4, అనంతపురం-3, చిత్తూరు-6, వైఎస్ఆర్ కడప-4. 

అర్హత: జులై 1, 2018 నాటికి ఎస్ఎస్డీ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. హెవీ మోటారు వాహన లెసైన్సు, నిర్దేశ శారీరక, వైద్య ప్రమాణాలుండాలి. 


వయసు: జులై 1, 2018 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యా-విజ్ఞాన-వార్తా సమాచారం గ్రూప్స్ 

ఎంపిక: ఫిజికల్ మెజర్మెంట్స్, డ్రైవింగ్ టెస్టుల ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో దరఖాస్తులను సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచి పొందవచ్చు. ఆ దరఖాస్తులను నింపిన తర్వాత ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి, అదే కార్యాలయంలో అందించాలి. 

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 7, 2019. 

పూర్తి వివరాలు: వెబ్ సైట్లో పరిశీలించొచ్చు. 

వెబ్ సైట్: http://slprb.ap.gov.in
AP Disaster Response and Fire Services Dept. - 85 Driver Vacancies

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv