*✍మరో 35 పోస్టుల భర్తీకి ప్రకటనలు*
✍ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది.
✍13 సెరికల్చర్ ఉద్యోగాల భర్తీకి మార్చి 6 నుంచి అదేనెల 27వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించనుంది.
✍22 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి మార్చి 7 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
✍పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
www.psc.ap.gov.in

EmoticonEmoticon