కాలి గోళ్ళు చేతి గోళ్ళు లలో తేడ ఎందుకు ?

*✅ తెలుసుకుందాం ✅*


*🔴కాలి గోళ్ళు చేతి గోళ్ళు లలో తేడ ఎందుకు ?*


✳కాలి వేళ్ళకు , చేతివేళ్ళకు వున్నా గోళ్ళు ఒకేలాగే ఏర్పడినా వాటి మందము, ఎదుగుదల లో తేడా ఉన్నట్లుగా కనిపిస్తుంది . చేతి గోళ్ళు త్వరగా పెరుగుతాయి ... కాలి గోళ్ళు కొంచం తక్కువ వేగం తో పెరుగుతాయి . కాలి గోళ్ళ పై చెప్పులు , బూట్లు రాపిడి ,, చిన్న చిన్న దెబ్బలు ప్రభావం నుండి పై పై పొరలు రాలిపోతుంటాయి . అందువలన వాటి ఎదుగుదల కుంటుపడి నెమ్మదిగా ఉంటుంది ... పై గా రక్తప్రసరణ విషయములో కుడా కాలి గోళ్ళ కు తక్కువగా ఉంటుంది. .. కావున ఎదుగుదల తక్కువగా ఉండును .

గోళ్ళు ఎదుగుదల వారానికి 1/2 మిల్లి మీటర్ నుండి 1 & 1/2 మిల్లిమీటార్ వరకు ఉంటుందని అంచనా . వ్యక్తీ ఆరోగ్య స్తితి పై ఆధారపడి వుంటుంది .

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv