ఫిబ్రవరి_నెలలో_ముఖ్యమైన_దినోత్సవాలు


*🗒ఫిబ్రవరి_నెలలో_ముఖ్యమైన_దినోత్సవాలు🗒*

📌ఫిబ్రవరి 1: భారత తీర రక్షణ దినోత్సవం

📌ఫిబ్రవరి 2: ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం

📌ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

📌ఫిబ్రవరి 4: శ్రీలంక జాతీయ దినోత్సవం

📌ఫిబ్రవరి 8: గులాబీల దినోత్సవం

📌ఫిబ్రవరి 10: జాతీయ డివార్మింగ్ దినోత్సవం

📌ఫిబ్రవరి 11: ఇరాన్ జాతీయ దినోత్సవం

📌ఫిబ్రవరి 12: జాతీయ ఉత్పాదక దినోత్సవం

📌ఫిబ్రవరి 13: ప్రపంచ రేడియో దినోత్సవం

📌ఫిబ్రవరి 18: గాంబియా స్వాతంత్ర్య దినోత్సవం (1965)

📌ఫిబ్రవరి 20: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

📌ఫిబ్రవరి 21: ప్రపంచ మాతృభాషా దినోత్సవం

📌ఫిబ్రవరి 23: ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం

📌ఫిబ్రవరి 24: సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం

📌ఫిబ్రవరి 25: కువైట్ జాతీయ దినోత్సవం

📌ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ దినోత్సవం (సర్ సి.వి. రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నరోజు)

📌ఫిబ్రవరి 28: ఈజిప్ట్ స్వాతంత్ర్య దినోత్సవం (1922)


ఫిబ్రవరి_నెలలో_ముఖ్యమైన_దినోత్సవాలు

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv