*వ్యాధులు-సోకే అవయవాలు*
*వ్యాధిఅవయవం*
1.గాయిటర్ థైరాయిడ్ గ్రంధి
2.ఎగ్జిమా చర్మం
3.పియోరియా పళ్ళుచిగుళ్ళు
4.డయాబెటిస్ క్లోమం
5.కామెర్లు కాలేయం
6.న్యూమోనియా ఊపిరితిత్తులు
7.మెనింజెటిస్ మెదడు
8.పార్కిన్ సన్ మెదడు
9.ఎన్సెఫలైటిస్ మెదడు
10.ట్రకోమా కళ్ళు
11.కాటరాక్ట్స్ కళ్ళు
12.ఆర్థరైటిస్ కీళ్ళు
13.గౌట్ కీళ్ళు
14.స్పాన్డిలైటిస్ ఎముకలు
15.టైఫాయిడ్ ప్రేగులు,శరీర భాగం మొత్తం
16.ఎయిడ్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది
17.డిఫ్తీరియా గొంతు
18.పయేరియా చిగుళ్ళు
19.రూమాటిజం కీళ్ళు
EmoticonEmoticon