*Daily One Word
*Burrow*
Burrow : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* n. s.
*బొక్క, బొరియ, కలుగు, బిలము.*
Bur'row : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972* n.
*అంట్రింతనేలలో కొన్ని జంతువులు చేసికొనియుండు కన్నము, బొక్క, బొరియ, బిలము, రంధ్రము, a hole in the ground.*
vi.
1. *బొక్క చేయు, రంధ్రముచేయు, excavate a hole;*
2. *మఱుగుపడు, రహస్యములను విమర్శించు.*
Burrow : *శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934*
*బొరియ; బిలము.*
burrow : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*
*సొరంగం/ గొయ్యి (తవ్వు)*
HOLE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*వివరము; కన్నము*
*Synonyms [సమానార్థకములు]*
*Aperture [ఛిద్రము], Bore [రంధ్రము], Breach [పగులు; సందు], Burrow [బొక్క; బొరియ], Cave [గుహ; బిలము], Cavern [పెద్ద కొండగుహ], Cavity [సందు], Cell [రంధ్రము; బిలము], Chasm [బీట; లోతైన గోయ్యి; అగాధము], Cleft [పగులు; చీలిక], Concavity [పల్లము; ఉత్తానత], Crack [పగులు], Crater [అగ్నిపర్వత శిఖరమందలి బిలము], Defile [కనుమ; రెండు కొండల సందు త్రోవ], Dell [లోయ; కనుమ], Den [గుహ], Dent [గంటు; నొక్కు; చొట్ట], Depression [గుంట; క్రుంగిన స్థలము], Depth [లోతు; నిమ్నత], Excavation [సొరంగము], Fissure [బీటిక; పగులు], Gap [సందు], Gorge [సన్నని త్రోవ], Hold [ఓడ అడుగుననున్న వివరము], Hollow [తొఱ్ఱ], Indentation [నొక్కు; అంచున నుండు గంటు], Mine [గని], Notch [గంటు; నరుకు], Opening [ఛిద్రము], Orifice [కన్నము; ద్వారము], Perforation [బెజ్జము], Pipe [గొట్టము], Pore [సూక్ష్మరంధ్రము], Ravine [కందరము; కొండల సందు], Rent [పగులు; బీట], Slit [కోత], Tube [గొట్టము; నాళము], Tunnel [సొరంగము; భూగర్భమార్గము], Vale, Valley [కనుమ; కొండల సందు]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Convexity [ఉబ్బెత్తు], Elevation [ఔన్నత్యము], Eminence [ఉచ్చత], Excrescence [కణితి; గ్రంథి; బొడిపి], Height [ఎత్తు], Hill [చిన్నకొండ; మెట్ట], Hillock [మిట్ట; దిబ్బ], Knoll [తిప్ప; గుట్ట], Lump [ముద్ద; గడ్డ], Mound [దిబ్బ; కట్ట], Mount [కొండ], Mountain [పర్వతము], Peak [శిఖరము], Projection [ఉబుకు], Prominence [ఔన్నత్యము], Protuberance [ఉబుకు], Rampart [ప్రాకారము; వప్రము], Swelling [ఉబ్బు; పొంగు]*
*To Burrow*
To Burrow : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852" v. n.
*వాసము చేయడమునకై, బౌక్కచేసుట, కలుగుచేసుట. [యిది యెలుకలు, పందికొక్కులు, చెవుల పిల్లులు మొదలైన వాటిని గురించి మాట. ]*
crahs * in banks యెండ్ర కాయలు గనిమలలో బొక్కలు చేసుకొని వుంటవి.

EmoticonEmoticon