English - Daily One Word 16.02.2019

*Daily One Word*

*Probable*

Probable : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*    adj.

*తోచే, కనుపడే.*

it is * that he will come వాడు వచ్చునని తోస్తున్నది.

is that *? అట్లా అవునా, అట్లా అవునని తోస్తున్నదా.

it is very * he gave it but వాడు యిచ్చినాడో యేమో కాని.

probable : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*

*సంభావ్య(ం).*

Prob'able : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    a.

*బహుశాకాఁదగిన, నమ్మఁదగిన, ఉన్ముఖమైన, likely.*

probable : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*

*సంభావ్యమైన*

ADMISSIBLE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*ప్రవేశయోగ్యమైన*

*Synonyms [సమానార్థకములు]*

*Allowable [అంగీకారయోగ్యమైన], Fair [నిష్పాక్షికమైన], Just [న్యాయమైన], Passable [ఒప్పుకోదగిన], Permissible [అనుమతియోగ్యమైన], Possible [సాధ్యమైన], Probable [జరగదగిన; సంభావ్యమైన], Proper [సక్రమమైన], Reasonable [సహేతుకమైన; సముచితమైన], Right [సరియైన], Suitable [తగిన; యుక్తమైన], Tolerable [సహించదగిన]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Absurd [అసంబద్ధమైన], Alien [అన్యమైన], Foreign [పరాయి; విదేశీయమైన], Illegitimate [ధర్మ విరుద్ధమైన], Impertinent [అప్రస్తుతమైన], Inadmissible [ప్రవేశయోగ్యముకాని; ఆమోదయోగ్యముకాని], Inapplicable [ప్రయోగసాధ్యముకాని; వర్తించని], Irrelevant [అసంగతమైన], Out of place [కుదరని; స్థానోచితము కాని], Unallowable [అంగీకార యోగ్యముకాని], Unconnected [సంబంధము లేని], Unfair [అనుచితమైన], Unsuitable [తగని], Unwarranted [క్రమరహితమైన; అసందర్భమైన]*

LIKELY : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*ప్రాయశః; కాదగిన*

*Synonyms [సమానార్థకములు]*

*Apt [తగిన; ఉపయుక్తమైన], Conceivable [బోధగమ్యమైన], Conjectural [అనుమానికమైన; ఊహింపబడిన], Credible [విశ్వసనీయమైన; నమ్మదగిన], Liable [ఆస్పదమైన; ఎడమిచ్చునట్టి], Plausible [సంభావ్యమైన; యుక్తముగా కనబడు], Possible [సాధ్యమైన; శక్యమైన], Presumable [అనుకొనదగిన; నమ్మదగిన], Probable [కాదగిన; ఉన్ముఖమైన], Reasonable [హేతుబద్ధమైన; యుక్తిసిద్ధమైన]*

*Antonyms [వ్యగిరేకార్థకములు]*

*Doubtful [సందేహాస్పదమైన], Dubious [అనిశ్చితమైన; సందిగ్ధమైన], Improbable [అసంభావ్యమైన], Incredible [నమ్మరాని; అవిశ్వసనీయమైన], Questionable [వివాదాస్పదమైన; సంశయాన్వితమైన], Unlikely [బహుశః జరుగని], Unreasonable [యుక్తివిరుద్ధమైన; అతర్కితమైన]*

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv