English - Daily One Word - for Competitive Exams 14.02.2019

*Daily One Word*

*14-02-2019*

*Else*

Else : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*   adv.

*లేకుంటే, లేకపోతే, కాకుంటే, వినహా, కడమ, తక్కిన, యితరమైన.*

any one * యితరులు, లోకులు.

you may give him something * వాడికి వేరేయేదైనా వొకటి యియ్యి.

what *? యింకా ఏమి, మరియేమి.

I told no one * మరి యెవరితో చెప్పలేదు.

he was thinking of something * వేరే ధ్యానముమీద వుండినాడు.

who *? యింకా యెవరు, మరి యెవరు.

anywhere * మరియెక్కడానున్ను.

your may keep it or * leave it with me నీవు వుంచుకుంటే వుంచుకో లేకుంటే నావద్ద పెట్టిపో.

you must go there, or * he will be ruined నీవు అక్కడికి పోవలసినది లేకుంటే వాడు చెడిపోతాడు.

you may pay him if he comes today not * వాడు నేడు వస్తే యియ్యి లేకుంటే వద్దు.

else : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*

*అన్య, మిగిలిన, తక్కిన.*

Else : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    adv. &conj.

*అట్లుకాకున్న, లేకున్న, otherwise, in the other or contrary case, if it was not so.*

a. &pron.

*తక్కిన, ఇతరము, other.*

else : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*

*అట్లాకాకున్న.*

~ or అది (పూర్వోక్తి) కాకపోతే.

~ where అన్యత్రా, ఎక్కడైనా సరే, మరొకచోట

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv