English - Vocabulary Daily One word - 19.02.2019

*Daily One Word*

*19-02-2019*

*dyeing*

Dyeing, Dying : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*    adj.

1. *(of colour) అద్దకము చేసే*

a * vat అద్దకము చేసే తొట్టి.

2. *(of death) చచ్చే.*

* accents హీనస్వరము.

* words అవసానకాలమందు చెప్పేమాటలు.

the * notes of the trumpet తుతారాస్వరము యొక్క అవరోహనము.

n. s.

1. *(of colour) అద్దకము, చాయవేడము.*

2. *(of death) మరణము.*

p||

1. *(of colouring) అద్దకమును గురించిన.*

a * vat చాయవేశే తొట్టి.

2. (of death) చస్తూ.

* he desired them to do so వాడు అట్లా చేయమన్నాడు.

he is in a * state వాడు చచ్చేగతిగా వున్నాడు.

a * sound or fall క్రమేణ అణిగిపొయ్యే ధ్వని, క్రమేణ హీనమైపొయ్యే ధ్వని, ధ్వని యొక్క అవరోహణము.

the * light of day అస్తమానకాలము.

to his * day వాడు చచ్చేదాకా, వాడి దేహము వుండే పర్యంతము.

dyeing : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*

*అద్దకం.*

Dye'ing : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    n.

*రంగువేయుట.*

dyeing : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*

*రంగువేయడం, రంజనం*

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv