1) *"పింక్ సిటీ" అని దేనికి పేరు*
*A: "జైపూర్"*
2) *"పంచ నదుల భూమి" అని దేనికి పేరు*
*A: "పంజాబ్"*
3) *"ఏవర్ గ్రీన్ ఫారెస్ట్" అని దేనికి పేరు*
*A:పచ్చిమకనుమలు"*
*4) ముష్ రూమ్స్ అనేవి ?*
*A: భాక్టిరియా*
*5) మాల్వా పీటభూమి ని ఉత్తర భారత దేశం నుండు వేరు చేస్తున్న నది ?*
*A: నర్మదా*
*6) వడ్డీ వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంద్రం ఏది ?*
*A: శతపత బ్రాహ్మణం*
*7) జైన మతాన్ని స్వీకరించిన మొదటి మహిళ ?*
*A: అయ్యన మహాదేవి*
*8) మన రక్తము లో ప్రాణ వాయువు ను ఒక చోటు నుండి మరియొక చోటుకు తీసుకుని పోయేది?*
*A: హీమోగ్లోబిన్*
*9) బైబిల్ ను ఆంగ్లం లోనికి అనువాదం చేసిన వారు ?*
*A: సర్ జాన్ విక్లిప్*
*10) లిక్విడ్ పెట్రో లియుం గ్యాస్ దేనిని కలిగి యుండును ?*
*A: బ్యూటేన్ , ప్రొపేన్
EmoticonEmoticon