ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లిమిటెడ్ (ఐఓసీఎల్)- వివిధ రిఫైనరీల్లో 466 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ట్రేడ్ అప్రెంటిస్లు, టెక్నీషియన్ అప్రెంటిస్లు
ఖాళీలు
అర్హత: విభాగాన్ని అనుసరించిప దోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసుండాలి
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 8 దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు
ఆఖరు తేదీ: మార్చి 22
వెబ్ సైట్: www.iocl.com
EmoticonEmoticon