*🌎చరిత్రలో ఈ రోజు ఫిబ్రవరి 3⃣*
*🍥జననాలు🍥*
❣1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.9
❣1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.
*🍃మరణాలు 🍃*
🏵1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
🏵1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873).
🏵2002: కె. చక్రవర్తి ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936).
🏵2012 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.(జ.1960).
🏵2016:: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923).
:::::::::::::::::::::::::::::::::::::::::::
🇫ebruary 3⃣
🇧orns
❣1923: Nizam redeemer Thamara Ganapati shastri
❣1994: Duiti Chand, a sportsman from India.
🇩eaths
🏵1924: Former US President Woodward Wilson.
🏵1975: William D. Collidge, American Physicist. (January 1873).
🏵2002: K., Emperor of the famous music director. He has produced music for almost 960 movies. (January 1936).
🏵2012: Steve Appleton, Micron Technologies CEO (1960).
🏵2016 :: Balaram Zakkar is a prominent politician, parliamentarian and former Governor of Madhya Pradesh. (January 1923).
🌻
EmoticonEmoticon