తెలంగాణ జాతరలు వాటి ప్రాముఖ్యత

*తెలంగాణ జాతరలు💥💥💥* 



*⚡ సమ్మక్క సారలమ్మ జాతర -  మేడారం,తాడ్వాయి మండలం,జయశంకర్ భూపాలపల్లి జిల్లా*

*⚡నాగోబా జాతర - కేస్లాపూర్ గ్రామం,ఇంద్రవెల్లి మండలం,ఆదిలాబాద్ జిల్లా - నాగ దేవత*

*⚡ ఏడుపాయల జాతర - నాగసాన్ పల్లి  గ్రామం,కౌడిపల్లి మండలం,మెదక్ జిల్లా-ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు*
*సైదేశ్వర రావు పి ఈ టి*

*⚡కొండగట్టు అంజన్న జాతర - ముత్యంపేట గ్రామం,మల్యాల్ మండలం,జగిత్యాల జిల్లా -కోరికల నెరవేర్పు,సంతానం కొరకై ఆంజనేయస్వామి దీక్ష*

*⚡పెద్దగొల్లగట్టు(పాలశేర్లయ్య గట్టు) జాతర - దురాజ్ పల్లి గ్రామం,చివ్వేంల మండలం,సూర్యాపేట జిల్లా-యాదవులు-లింగమంతుల స్వామి*

*⚡కొమురవెల్లి మల్లన్న జాతర - కొమురవెల్లి గ్రామం&మండలం, సిద్ధిపేట జిల్లా-మల్లిఖార్జున స్వామి*

*⚡ రామప్ప జాతర - పాలంపేట గ్రామం, వెంకటాపూర్ మండలం,జయశంకర్ భూపాలపల్లి జిల్లా-ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు* 

*⚡ కొడవటంచ(కోటంచ) జాతర - కొడవటంచ గ్రామం,రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా-లక్ష్మీనరసింహ స్వామి*

*⚡ వేలాల జాతర - వేలాల గ్రామం,జైపూర్ మండలం,మంచిర్యాల జిల్లా -ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు*

*⚡బెజ్జంకి జాతర - బెజ్జంకి గ్రామం&మండలం,సిద్ధిపేట జిల్లా -లక్ష్మీనరసింహ స్వామి*

*⚡ మన్నెంకొండ జాతర - కోట కదిర గ్రామం,మహబూబ్ నగర్ రురల్ మండలం,మహబూబ్ నగర్ జిల్లా - వెంకటేశ్వర స్వామి*
💥💥💥💥💥💥💥💥💥💥

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv