Central Electronics Limited - Recruitment of Graduate Engineers on Contract Basis
సీఈఎల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు
*
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*
పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు
*
అర్హత: సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
*
వయసు: 21 సంవత్సరాలు మించకూడదు.
*
ఎంపిక విధానం: గేట్ - 2019 స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా..
*
ఆన్లైన్ దరఖాస్తు: మార్చి 11 నుంచి ఏప్రిల్ 16 వరకు.
వెబ్ సైట్: www.celindia.co.in
EmoticonEmoticon