ఈఎస్ఐసీ తెలంగాణ రీజియన్ *ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తెలంగాణ రీజియన్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
* పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్-21, అప్పర్ డివిజన్ క్లర్క్-112.
* అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంగ్లిష్/ హిందీ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం.
* వయసు: 15.04.2019 నాటికి 18 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ | టెస్ట్ ఆధారంగా,
* ఆన్ లైన్ దరఖాస్తు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 15 వరకు.
వెబ్ సైట్: www.csic.nic.in
EmoticonEmoticon