*Daily One Word*
*08-03-2019*
*Courage*
Courage : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* n. s.
*ధైర్యము.*
a man of * ధీరుడు, ధైర్యశాలి.
he lost * వాడికి ధైర్యము తప్పినది.
at last he had the * to taste it సాహసము చేశి దాన్ని చవి చూచినాడు.
courage : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*
*ధైర్యం, సాహసం.*
Cour'age : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972* n.
*ధైర్యము, నిర్భయము, పరాక్రమము, వీర్యము, పౌరుషము, bravery, boldness, daring, intrepidity, valour, gallantry.*
courage : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*
*గుండెధైర్యం, సాహసం, తెగింపు*
DESPAIR : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*నిరాశ; విషాదము*
*Synonyms [సమానార్థకములు]*
*Desperation [ప్రమాదమును లెక్కించని సాహసము], Despondency [ధైర్యముపోయిన స్థితి; అధైర్యము], Discouragement [ఉత్సాహభంగము], Hopelessness [నైరాశ్యము]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Anticipation [ప్రత్యాశ], Assurance [నమ్మిక], Cheer [ఉల్లాసము; సంతోషము], Confidence [విశ్వాసము], Courage[ధైర్యము], Elation [ఆనందము; ఉప్పొంగుట], Encouragement [ప్రోత్సాహము], Expectancy [ప్రతీక్ష], Expectation [నిరీక్షణము; తలంపు], Hope [ఆశ; కార్యము సిద్ధించునను ధైర్యము], Hopefulness [ఆశాపూర్ణత], Trust [నమ్మకము; విశ్వాసము]*
FORTITUDE : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*మనఃస్థైర్యము*
*Synonyms [సమానార్థకములు]*
*Backbone [వెన్నెముక], Courage[ధైర్యము], Endurance [తాలిమి; ఓర్పు], Grit [సాహసము; శౌర్యము], Guts [చొరవ], Heroism [వీర్యము; పౌరుషము], Pluck [ధైర్యము; తేజము], Resolution [దృఢ సంకల్పము; అకుంఠిత దీక్ష]*
PROWESS : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*
*విక్రమము; పరాక్రమము; మగటిమి*
*Synonyms [సమానార్థకములు]"
*Bravery [ధైర్యము; బంటుతనము; బీరము], Courage [శౌర్యము; ధైర్యము; సాహసము], Gallantry [సాహసము; ఔదార్యము; స్త్రీలయెడ గౌరవము], Heroism [శౌర్యము; పరాక్రమము], Intrepedity [ధీరత్వము; సాహసము; ధైర్యము], Valor [పరాక్రమము; ధైర్యము]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Cowardice [పిరికితనము; పందతనము], Cowardliness [భీరుత్వము], Effeminacy [ఆడంగితనము; పెంటితనము], Fear [భయము; బెదురు; ఓట; శంక], Pusillanimity [పిరికితనము], Timidity [అళుకు; పిరికితనము]*

EmoticonEmoticon