English - Daily Vocabulary for Competitive Exams 01.03.2019

*Daily One Word*

*01-03-2019*

*Yell*

Yell : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*   n. s.

*a hideous outcry or scream కూత, కేక.*

on seeing the tiger all the men *ed పులిని చూచేటప్పటికి అందరూ బొబ్బలు పెట్టినారు.

yell : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008*    n.

*అరుపు, కూత.*

v.

*అరుచు, కూతపెట్టు.*

Yell : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972*    n.

*అఱపు, బొబ్బరింత, కేక.*

vi. &vt.

*అఱౘు, బొబ్బరింౘు, scream, cry.*

yell : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*

*గావుకేక, ఆర్తనాదం, హుంకారం, ఆర్తనాదం చేయు, బొబ్బలు పెట్టు, గావుకేక వేయు*

CALL : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్‍-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973*

*పిలుచు; కేకవేయు*

*Synonyms [సమానార్థకములు]*

*Bawl [బొబ్బపెట్టు], Bellow [రంకెవేయు], Clamor [గోలపెట్టు; ఘోషపెట్టు], Cry out [బిగ్గరగా అరచు], Ejaculate [విస్మయార్థకముగా శబ్దించు], Exclaim [ఆశ్చర్యముతో అరచు], Roar [గర్జించు; బొబ్బరించు], Scream [మూలుగు; కూతపెట్టు], Shout [కేకరించు], Shriek [కీచుమని అరచు], Vociferate [ఉత్క్రోశించు], Yell [కెవ్వుమని బొబ్బరించు]*

*Antonyms [వ్యతిరేకార్థకములు]*

*Be silent [నిశ్శబ్దముగా నుండు], Be still [నిశ్చలముగా నుండు], Hark [విను], Hearken [ఆకర్ణించు], Hush [ఊరకుండు; సద్దణగు], List [ఆలకించు], Listen [విను]*

*To Yell*

To Yell : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852*    v. n.

*to make a howling noise అరచుట, బొబ్బలిడుట.*


EmoticonEmoticon