*Daily One Word*
*16-03-2019*
*Hail*
Hail : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* n. s.
*వడగండ్లు, కరకలు.*
interj.
*సలాము, దండము, నమస్కారము, శుభము.*
he went there to bid them * పిలుచుకరావడానికి యెదురుకొనిపోయినాడు.
*hail hail! జయముజయము, మేలు మేలు.*
hail : *ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008* n.
1. *నమస్కారాలు, అభినందనలు;*
2. *వడగళ్ళు.*
v.
*స్వాగతం చెప్పు, కేక వేసి/పెట్టి పిలుచు.*
Hail : *శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1972* n.
1. *వడగండ్లవాన, శిలావృష్టి, frozen rain;*
2. *వడగండ్లు; hail, stones,*
3. *దండము, నమస్కారము, salutation.*
vi.
1. *వడగండ్లవాన కురియు;*
2. *వౘ్చు, తనస్థలము పేరు మొ. చెప్పుకొనుచు వౘ్చు, come.*
vt.
1. *కేక వేసి పిలుౘు, అఱచి పిలుౘు, call loudly to or after, accost. address;*
2. *నమస్కారము చేయు, salute.*
interj.
*దండము, నమస్కారము,*
a.
*ఆరోగ్యముగానున్న.*
Hail : *పారిభాషిక పదకోశము (ఆంధ్రగ్రంథమాల) 1936*
*[భూగోళ.]వడగండ్లవాన*
hail : *పత్రికాపదకోశం (ప్రెస్ అ.) 2004*
*వచ్చు, ప్రశంసించు, పొగడు*
ADDRESS : *సమాన వ్యతిరేకార్థ పదనిఘంటువు ఇంగ్లీష్-తెలుగు (ఆం.ప్ర.సా.అ.) 1973* verb
*ప్రసంగించు; సంబోధించు*
*Synonyms [సమానార్థకములు]*
*Accost [పల్కరించు (ఆపి)], Apostrophize [సంబోధించి చెప్పు], Appeal to [విన్నవించు], Apply to [కోరు; అభ్యర్థించు], Approach [మనవిచేసికొను], Court [అర్థించు], Greet [అభివాదము చేయు], Hail [స్వస్తిపలుకు], Salute [నమస్కరించు], Woo [అపేక్షించు (వివాహార్థము)]*
*Antonyms [వ్యతిరేకార్థకములు]*
*Avoid [తప్పించుకొను; పరిహరించు], Cut [తెంచుకొను], Elude [అందకుండ పోవు], Ignore [అలక్ష్యము చేయు], Overlook [ఉపేక్ష వహించు], Pass [గమనించకుండ పోవు], Pass by [దాటిపోవు], Shun [విసర్జించు]*
*To Hail*
To Hail : *బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు 1852* v. n.
*వడగండ్లుపడుట, వడగండ్లు వాన కురుసుట.*
v. a.
*to call to కేకవేసి పిలుచుట, అరిచిపిలుచుట.*
he *ed the ship ఆ వాడను కేకవేసి పిలిచినాడు.
they *d him gladly నీవు వచ్చి చేరినది చాలా సంతోషమైనదన్నారు.
they *ed him king నీవు మాకు రాజైనావని కొనియాడినారు.

EmoticonEmoticon