General Knowledge -Physics - Basic Science -Practice Bits

 General Knowledge -Physics - Basic Science ✍ 


1)ఉత్తమ విద్యుత్ వాహకం? (Best electric conductor)
Ans : వెండి (Silver)

2) ఉత్తమ విద్యుత్ మరియు ఉష్ణ బంధకము ?(Best electric and head insulator)
Ans : వజ్రం (Diamond)

3) పైరోమీటర్ దేనికి వాడుతారు ?(Pyrometer used for)
Ans : ఎక్కువ ఉష్ణోగ్రత(High Temp)

4) గుప్తోష్ణం ప్రమాణం ?(Unit of Latent heat)
Ans : J/Kg

5) ఆదిశ రాశులకు ఉదాహరణలు ? (Scalor examples)
Ans : Length,Weight,time,Temparature

6) సదిశ రాశులకు ఉదాహరణలు ? (Vector examples)
Ans : Force,Velocity,Displacement

7) కాంతి తీవ్రత ప్రమాణం ? (Light Intensity unit)
Ans : Candela

8)Momentum(P) is the product of ?
Ans : Mass and Velocity

9) సూర్యుని చుట్టూ గ్రహాలు ,వంపు ప్రయాణం  ఏ బలానికి చెందినవి ?
Ans : అభికేంద్ర బలం (Centripital force)

10) రంగుల రత్నం,మిక్సీ,బస్సు ప్రయాణం,మజ్జిగ,మొలాసిస్ ఏ బలానికి చెందినవి ?
Ans : అపకేంద్ర బలం (Centrifugal force)

11) తలతన్యత యూనిట్ ?(Surface Tension unit)
Ans : N/m

12) విమానాలు ఎంత ఎత్తులో ఉన్నాయో కొలవడానికి వాడేది ?
Ans : అల్టిమీటర్ (Altimeter)

13) గోడ క్యాలెండరు పేజీలు ఎగరటం,ఇంటి పై కప్పు లేచుట,విమానం ఎగరటంలో ఆధారపడి ఉన్న సూత్రం ?
Ans : బెర్నౌల్లి సూత్రం (Bernoulli principle)

14)’g’ విలువ ఎక్కడ అత్యధికం , అత్యల్పం ?
Ans : ధ్రువాలు(Poles), భూమధ్య రేఖ(Equator). 

15) హైడ్రోజన్ బాంబు పనివిధానం ఏ చర్య ?
Ans : అనియంత్రణ కేంద్రక సంలీన చర్య (Nuclear Fusion)



General Knowledge -Physics - Basic Science -Practice Bits

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv