*🔥IMP - GK & CA BITS🔥*
👍అక్బరు ఆస్తానం లో ప్రసిద్ద గాయకుడు ఎవరు ?
Ans : *తాన్ సేన్*
👍అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?
Ans : *లక్షద్వీప్*
👍"మై కంట్రీ మై లైఫ్ " పుస్తక రచయిత ఎవరు ?
Ans : *ఎల్. కే. అద్వాని*
👍శాత వాహనుల రాజ భాష ఏది ?
Ans : *ప్రాకృతం*
👍"అక్బర్ నామా" రచించిన దేవరు ?
Ans : *అబుల్ ఫజల్*
👍నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు ?
Ans : *జొన్న*
👍"ఫర్ గాటెన్ ఎంపైర్" గ్రంద రచయిత ?
Ans : *రాబర్ట్ సూవేల్*
👍నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధికం గా ఉంటుంది ?
Ans : *4 డిగ్రీ సెంటిగ్రేడ్*
👍ప్రపంచం లో అతి పెద్ద గుహలు ?
Ans : *మామత్*
👍ద్రవ్య సరఫరా వృద్ధి రేటు స్తిరంగా ఉండి ఉత్పత్తి పెరిగితే ?
Ans : *ధరల స్తాయి తగ్గుతుంది*
👍2011 లెక్కల ప్రకారం మన దేశం లో అధిక జనాభా ఉన్న జిల్లా ఏది ?
Ans : *థానే*
👍చాకలి సోడా రసాయన నామం ?
Ans : *సోడియం కార్బోనేట్*
👍మహా రత్న హొదా పొందాలంటే కంపెని వార్షిక టర్నోవర్ ఎన్ని కోట్లు ఉండాలి ?
Ans : *25000*
👍ప్రైవేటు రంగ బ్యాంకు లను అదుపులో ఉంచు సంస్థ ఏది ?
Ans : *RBI*
👍పార్లమెంట్ ను సమావేశ పరిచే హక్కును భారత రాజ్యాంగం ఎవరికీ ఇచ్చింది ?
Ans : *రాష్ట్రపతి*
👍సున్నపు రాయి రసాయన నామం ఏది ?
Ans : *కాల్సియం కార్బోనేట్*
👍ప్రోటీన్ లోపం వాళ్ళ వచ్చే వ్యాది ఏది ?
Ans : *క్వాషి యార్కర్*
👍క్షారాల PH విలువ ఎంత ?
Ans : *7 నుండి 14 వరకు*
👍ఈ క్రింద వానిలో విభజించ బడనిది ఏది ?
Ans : *పరమాణువు*
👍నూనెల హైడ్రోజనీకరణ లో ఏ ఉత్ప్రేరకాన్ని ఉపయోగిస్తారు ?
Ans : *నికెల్*
👍కాంతి కిరణాలు చంద్రుడు నుంచి భూమిని చేరడానికి పట్టే కాలం?
Ans : *1 సెకను*
👍ఆంధ్రాలో దత్త మండలాలకు రాయల సీమ అని పేరు పెట్టిన దేవరు ?
Ans : *గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు*
👍ఏ గ్రంధి వలన అధిక ఆవేశం కలుగును ?
Ans : *ఎడ్రినలిన్*
👍రాకెట్ ఏ సూత్రం ఆధారం గా పనిచేస్తుంది ?
Ans : *గతి భార సంరక్షణ*
👍తెలుగు సాహిత్యం లో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల
Ans : *రాజశేఖర చరితం*
ఓ జోన్ ఏ లక్షణమును కలిగి ఉంటుంది ?
Ans : *డయా మేగ్నటిక్*
👍గాంధార శిల్ప కల ఏ రాజు కాలం లో బహుళ ఆదరణ పొందింది ?
Ans : *కనిస్కుడు*
👍ఏ దర్పనాన్ని డాక్టర్ మిర్రర్ అంటారు ?
Ans : *పుటాకార*
👍కాకతీయుల రాజ లాంచనం ఏది ?
Ans : *వరాహం*
👍ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ?
Ans : *1757*
👍భగవద్గీత లోని శ్లోకాలు ఎన్ని ?
Ans : *700*
👍ఇండియన్ నేషనల్ కాంగ్రెస్స్ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు ?
Ans : *అనీబిసెంట్*
👍భారత దేశం లో ఉన్నతమైన ముడుత పర్వతాలు ఏవి ?
Ans : *హిమాలయాలు*
👍దాద్రా నగర్ హవేలీ యొక్క రాజధాని ఏది ?
Ans : *సిల్వస్సా*
👍అగ్ని మాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది ?
Ans : *కార్బన్ డయాక్సైడ్*
👍అంతర్జాతీయ అక్షరాష్యతా దినోత్సవం ?
Ans : *సెప్టెంబర్ 8*
👍వందేమాతర ఉద్యమానికి కారణమైన బ్రిటిష్ వైస్రాయి ఎవరు ?
Ans : *కర్జన్*
👍సింధు నాగరికత విలసిల్లిన కాలం ఏది?
Ans : *క్రీ. పూ. 2300 -1750*
👍రెండో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది ?
Ans : *1556*
👍జీర్ణ రసాలలో ఏ ఆమ్లం ఉంటుంది ?
Ans : *హైడ్రో క్లోరిక్ ఆమ్లం*
👍వైశాల్యం దృష్ట్యా అతి విశాలమైన మహా సముద్రం ఏది ?
Ans : *పసిఫిక్*
👍సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంబించిన సంవత్సరం ఏది ?
Ans : *1920*
👍జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తారు ?
Ans : *సి.ఎస్.ఓ*
👍"గామా నైఫ్" ను దేనిలో ఉపయోగిస్తారు ?
Ans : *మెదడు కణితి చికిత్స*
👍"సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటి" వ్యవస్తాపకులు ఎవరు ?
Ans : *గోపాల కృష్ణ గోఖలే*
👍భారతీయ సంగీతానికి ప్రముఖ ఆధారం ?
Ans : *సామవేదం*
👍ఆసియా లోనే అతి పెద్ద బ్యాంకు ఏది ?
Ans : *ICBC*
👍ఇండియా లో మొదటి సార్వత్రిక విశ్వ విద్యాలయం స్తాపితమైన రోజు?
Ans : *1983*
👍సౌర కుటుంబంలో మొత్తం ఉప గ్రహాల సంఖ్య ఎంత ?
Ans : *162*
👍నేషనల్ లిటరసి మిషన్ స్తాపించిన సంవత్సరం ఏది ?
Ans : *1988*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

EmoticonEmoticon