Indian Polity Practice Bits in Telugu for APPSC/TSPSC Exams


1) రాజ్యాంగ రచన సూచించింది ఎవరు ?
జవాబు : M.N.రాయ్

2)రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది ?
జవాబు : 1946

3)ఏ ఆక్ట్ ద్వారా బెంగాల్ గవర్నర్ ని "గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా"గా మార్చారు ?
జవాబు : రెగ్యులేటింగ్ ఆక్ట్  1773

4)మొట్టమొదటగా సుప్రీంకోర్టు ఎప్పుడు , ఎక్కడ ఏర్పాటు అయ్యింది ?
జవాబు : 1774 లో , కలకత్తా

5)ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య,రాజకీయ విధులు ఏ ఆక్ట్ ద్వారా వేరు చేయబడ్డాయి ?
జవాబు : పిట్స్ ఇండియా ఆక్ట్ 1784

6)ఏ ఆక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ అఫ్ బెంగాల్ ని "ఇండియన్ గవర్నర్ జనరల్"గా మార్చారు ?
జవాబు : చార్టర్ చట్టం 1833

7)ఇండియన్ సివిల్ సర్వీసెస్ పై 1854 లో వేసిన కమిటీ పేరు ?
జవాబు : మెకాలే కమిటీ

8)భారత లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మొట్టమొదట ప్రాంతీయ ప్రాతినిధ్యం గుర్తించిన చట్టం ?
జవాబు : చార్టర్ చట్టం 1853

9)గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా ని "వైస్రాయ్ అఫ్ ఇండియా" గా మార్చిన చట్టం ?
జవాబు : భారత ప్రభుత్వ చట్టం 1858

10)భారత రాజ్యాంగ చరిత్ర లో ప్రముఖ మైలురాయి చట్టం ?
జవాబు : భారత కౌన్సిల్ చట్టం 1861

11)కేంద్రం లో ద్వంద్వ పాలనా ఏ చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది ?
జవాబు : భారత ప్రభుత్వ చట్టం 1935

12) భారత స్వాతంత్యం పై ఆట్లీ ఎప్పుడు ప్రకటన చేసాడు ?
జవాబు : 20 ఫిబ్రవరి 1947

13) లార్డ్ మౌంట్ బాటన్ విభజన ప్రణాళిక ఎప్పుడు ఏర్పడింది ?
సమాధానం : 3 జూన్ 1947

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv