ఐవీఆర్ఐలో అసిస్టెంట్ పోస్టులు
* పోస్టు: అసి స్టెంట్
* ఖాళీలు: 34
* అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
* వయసు: 15. 05, 2018 నాటికి 20
- 27 సంవత్సరాల | మధ్య ఉండాలి.
* ఎంపిక: ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆధారంగా.
* దరఖాస్తు: ఆఫ్లైన్.
* చివరితేదీ: ఏప్రిల్ 30
EmoticonEmoticon