*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅మార్చి 26🌄*
*🏞సంఘటనలు 🏞*
1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
1977: భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం.
2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
2008: భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
*🌻🌻జననాలు🌻🌻*
1872: దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు/[మ. 1920]
1875: మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మరణం. 1922) .
1912: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడు, ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా, ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు
1933: ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, ప్రముఖ రచయిత.
1965: ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
*🌹🌹మరణాలు🌹🌹*
1797: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త మరియు ప్రముఖ ప్రకృతి ప్రియుడు (జ.1726)
2006: అనిల్ బిశ్వాస్, ప్రముఖ రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. (జ.1944)
2006: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917)
2016: పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950)
*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*🔷
🔻బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం.

EmoticonEmoticon