🇬eneral 🇰nowledge
☄రక్తం - దాని అంశాలు, రక్త వర్గాలు☄
1.శరీరంలో ------------- ద్రవరూపంలో ఉండే కణజాలం.
2.------------- రక్తంలోని మాతృక.
3.రక్తం గడ్డకట్టడంలో -------------ప్రముఖ పాత్ర వహిస్తాయి.
4.------------- ద్రావణాన్ని సెలైన్ అంటారు.
5.రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం-------------.
6.రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ------------- చూస్తుంది.
7.రక్తం గడ్డకట్టినప్పుడు, దానిమీద ఉండే స్పష్టమైన ద్రవాన్ని ------------- అంటారు.
8.రక్తంలోని హెమోగ్లోబిన్ ------------- ని------------- మోసుకు పోతుంది.
9.ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ------------- అంటారు.
10.ఎర్రరక్త కణాలు ------------- కలిగి ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి.
11.చిచిచిలను శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు అంటారు.
12.------------- తెల్ల రక్తకణాల అన్నింటిలోనూ అతి చిన్నవి.
13.కేంద్రకం లేని రక్తకణం -------------.
14.------------- వంటి క్షీరదాల ఎర్ర రక్తకణంలో కేంద్రకం ఉంటుంది.
15.ప్లాస్మాలో సుమారు ------------- శాతం కర్బన రసాయనా లుంటాయి.
16.అతిపెద్ద తెల్ల రక్తకణాలు -------------.
17.‘’ ఆకారంలో ఉండే కేంద్రకం ఉన్న రక్త కణం-------------.
18.రెండు తమ్మెల కేంద్రకం ఉన్న రక్తకణం-------------.
19.అనేక తమ్మెలు కలిగిఉన్న కేంద్రకం ఉన్న రక్తకణం-------------.
20.మూత్రపిండం ఆకారంలో ఉన్న కేంద్రకం ఉన్న రక్త కణం -------------.
21.ఎర్ర రక్తకణాల జీవితకాలం సుమారు -------------.
22.తెల్ల రక్తకణాల జీవిత కాలం-------------.
23.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా తక్కువ.
24.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా ఎక్కువ.
25.శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేవి -------------.
26.’అఆ(AA)’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను------------- అంటారు.
27.’ై’ (AA)రక్త వర్గం గల వ్యక్తులను------------- అంటారు.
28.ఒక వ్యక్తి రక్తం మరొక వ్యక్తికి అతని సిర ద్వారా ఎక్కించడాన్ని ------------- అంటారు.
29.అత్యవసర పరిస్థితుల్లో రక్త వర్గం తెలియనప్పుడు రక్త గ్రహీతకు ------------- రక్త వర్గాన్ని ఇవ్వొచ్చు.
30.’AB’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను విశ్వ గ్రహీతలు అనడానికి కారణం -------------.
31.కారల్ లాండ్ స్టీనర్ ------------- కనిపెట్టారు.
32.ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ------------ ద్వారా ఎక్కిస్తారు.
33.ప్రతిజనకాలు ’అ’, ’ఆ’ రెండూ లేని రక్త వర్గం------------.
34.రక్త గుచ్ఛకరణానికి కారణమైన చర్య ------------.
35.రక్తంలో ప్రతిరక్షకాలుండే స్థానం ------------.
36.రక్తంలో ప్రతిజనకాలుండే స్థానం ____.
🌺సమాధానాలు🌺
1) రక్తం;
2) ప్లాస్మా;
3) రక్త ఫలకికలు;
4) 0.9% సోడియం క్లోరైడ్;
5) 0.85-0.9%;
6) హిపారిన్;
7) సీరం;
8) ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్;
9) ఎరిత్రోపాయిసిస్;
10) హిమోగ్లోబిన్;
11) న్యూట్రోఫిల్స్;
12) లింఫోసైట్స్;
13) ఎరిత్రోసైట్స్;
14) ఒంటె;
15) 6-8;
16) మోనోసైట్స్;
17) బేసోఫిల్స్;
18) ఇస్‌నోఫిల్స్;
19) న్యూట్రోఫిల్స్) 20) మోనోసైట్స్;
21) 120 రోజులు;
22) 12-13 రోజులు;
23) బేసోఫిల్స్;
24) న్యూట్రోఫిల్స్;
25) ఇస్‌నోఫిల్స్;
26) విశ్వ గ్రహీతలు; 27) విశ్వదాతలు;
28) రక్త ప్రవేశనం;
29) ’ై’ (R)రక్త;
30) అన్ని రకాల రక్త వర్గాల నుంచి రక్తాన్ని గ్రహించడం వల్ల;
31) రక్త వర్గాలను;
32) సిర;
33) ’ై’(R);
34) ప్రతిజనకం- ప్రతిరక్షకం చర్య; 35) ప్లాస్మా;
36) ఎర్ర రక్తకణాలు.

EmoticonEmoticon