తేనెటీగలు కుడితే మనిషి చనిపోతాడా? అయితే అందరూ అలా చనిపోరేం? వాటికి విషం ఉంటుందా?

*✅ తెలుసుకుందాం ✅*


*🔴తేనెటీగలు కుడితే మనిషి చనిపోతాడా? అయితే అందరూ అలా చనిపోరేం? వాటికి విషం ఉంటుందా?*

✳తాచుపాము కాటు విషపూరితమైనదే. కానీ కాటుకు గురైన వారందరూ చనిపోరు. విషం పరిమాణం, వ్యక్తి నిరోధకశక్తి, చికిత్స అందేలోగా గడిచిన కాలం లాంటి అంశాలను బట్టి ప్రమాదం తీవ్రత ఉంటుంది. తేనెటీగల కాటులో విషం ఉంది. అయితే ఒకే ఒక్క తేనెటీగలో మనిషిని చంపేంత మోతాదులో విషం ఉండదు. వందలాది తేనెటీగలు ఒకేసారి కుట్టినప్పుడు ఆ మొత్తం విషం ప్రభావానికి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఏమైనా తేనెటీగలు కుట్టినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv