జిల్లేడు పాలు విషం అంటారు. కానీ జున్ను తయారీలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల హాని కలుగదా?

*✅ తెలుసుకుందాం ✅*


*🔴జిల్లేడు పాలు విషం అంటారు. కానీ జున్ను తయారీలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల హాని కలుగదా?*

✳జిల్లేడు చెట్టును ప్రాచీన కాలం నుంచీ ఓ ఔషధ మొక్క (medicinal plant)గా వాడుతున్నారు. అతి తక్కువ మోతాదులో జిల్లేడు ఆకులు, కాండపు పొడిని ఉబ్బసం, విరేచనాలు, జ్వరం, వికారం, అజీర్తి వంటి జబ్బుల్ని నివారించేందుకు ఆయుర్వేద పద్ధతిలో వాడుతున్నారు. వాటిని ఎప్పుడూ నేరుగా ఎందులోనూ వాడరు. ఎందుకంటే ఇందులో కాలోట్రోపిన్‌ అనే విష రసాయనం ఉంటుంది. అందువల్లనే జిల్లేడు ఆకుల్ని పశువులు కూడా తినవు. జిల్లేడు పాలు కళ్లలో పడితే ప్రమాదం. చర్మం మీద పడితే కొంచెం బొబ్బలు వస్తాయి. దాన్ని జున్ను తయారీలో వాడడం మంచిది కాదు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv